డిసెంబర్ 25న ఏసుక్రీస్తు జన్మదినం. ప్రతీయేటా ఈరోజున క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కరోనా మహమ్మరి ఉన్నప్పటీకీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కరోనా మహమ్మరి ప్రభావంతో యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయి. దీంతో వారంతా కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈ […]
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కరోనా మహమ్మరి ప్రభావంతో కొన్నిదేశాలు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని పలుదేశాలతో భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులను పంచుకుతున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రెటీలంతా ప్రజలకు.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను […]
డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీయేటా మాదిరిగానే కాకుండా ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దుకాగా.. మరికొన్ని దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో వారంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. భారత్ లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక […]
నేడు(డిసెంబర్ 25)న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. ప్రతీయేటా ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై ఈసారి కరోనా.. కొత్త వైరస్ ప్రభావంగా బాగానే పడినట్లు కన్పిస్తోంది. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయింది. దీంతో యూరోపియన్లంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక భారత్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అక్కినేని సమంత మాత్రం […]
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలోని చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలోని సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ, వెస్లీ చర్చిల్లో శుక్రవారం ఉదయం నుంచే ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంత పురాతనమైన మెదక్ చర్చిలో అర్ధరాత్రి నుంచే వేడుకలము మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఏసు […]
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. Also Read: క్రిస్మస్ ఆ దేశాల వారికి ప్రత్యేకం ఏడాదికాలంగా సైంటిస్టులు కరోనాపై ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ కనుగోన్నారు. కొత్త ఏడాదిలో వ్యాక్సిన్ తో కరోనాకు చెక్ పెట్టాలని భావించారు. అయితే కరోనా కొత్త వైరస్ ప్రపంచానికి పెను సవాల్ విసిరింది. ఇటీవల బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా […]
2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరం మిగిలిపోతుంది. ఈ ఏడాది తొలినాళ్లలోనే కరోనా ప్రపంచానికి పరిచయమైంది. 2020 సంవత్సరం ముగిసిపోతున్న సమయంలోనూ మానవాళిని కరోనాపీడ మాత్రం వీడటం లేదు. Also Read:క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్ కేథడ్రల్? కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం స్తంభించి పోతుంది. ఇటీవల కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టు కన్పించినా కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ […]
క్రిస్మస్ అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది కేకు.. ఆ తర్వాత బహుమతులు.. క్రిస్మస్ తాత.. ‘శాంటా క్లాజ్’ ఈ బహుమతులు పంచుతుంటాడు. క్రైస్తువులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు ఆ తాత అందరికీ బహుమతులు ఇస్తుంటాడు. Also Read: క్రిస్మస్ ట్రీ వెనుక.. ఓ ఆసక్తికరమైన కథ మీకోసం..! ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం.. ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో […]