Corona Remedies : ఈ కరోనా రాకతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతుంది. మానవజాతికి ప్రశాంతత కరువైంది. రెండేళ్లుగా ఈ మహమ్మారి మనుషులను పట్టిపీడిస్తోంది. ఇప్పటికే, వరల్డ్ వైడ్ గా లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు, ఇంకా కోల్పోతూనే ఉన్నారు. వైద్య శాస్త్రం ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు యుద్ధం చేయాల్సి వస్తోంది. ఎంత కృషి చేస్తున్నా… కరోనా తన రూపం మార్చుకుంటూ సవాల్ విసురుతూనే ఉంది. తాజాగా వచ్చిన ఒమిక్రాన్ ముచ్చెమటలు పట్టిస్తూనే […]
Christmas 2021: Messages, Quotes To Wish Your Dear Ones: Just a couple of days left to celebrate Christmas and it is a time to be merry and happy. With the bells ringing and lights glittering, Christmas is one of the most joyous festivals of the year. Gifts, cakes, Christmas Carols, everything about the festival is […]
మనలో చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు. కొందరు బరువు తగ్గడం కోసం వ్యాయామాలు చేస్తే మరి కొందరు మితంగా ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అయితే మితంగా ఆహారం తీసుకోవాలని అనుకున్నా రుచికరమైన వంటలు కనిపిస్తే మాత్రం కడుపు నిండా తినేస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గడంతో పాటు మితంగా ఆహారం తీసుకోవడం సాధ్యమవుతుంది. Also Read: వంశపారంపర్యంగా కేన్సర్ వస్తుందా.. వాస్తవమేమిటంటే..? మితంగా ఆహారం తీసుకోవాలని భావించే వాళ్లు భోజనం చేసే […]
డిసెంబర్ 25న ఏసుక్రీస్తు జన్మదినం. ప్రతీయేటా ఈరోజున క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కరోనా మహమ్మరి ఉన్నప్పటీకీ క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కరోనా మహమ్మరి ప్రభావంతో యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దయ్యాయి. దీంతో వారంతా కుటుంబంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈ […]
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈసారి కరోనా మహమ్మరి ప్రభావంతో కొన్నిదేశాలు క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని పలుదేశాలతో భారత్ లోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ సంబరాలు నిన్నటి నుంచే మొదలయ్యాయి. చర్చిలన్నీ విద్యుద్దీపాల వెలుగులను పంచుకుతున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెలబ్రెటీలంతా ప్రజలకు.. అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. క్రిస్మస్ సంబరాలకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను […]
డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతీయేటా మాదిరిగానే కాకుండా ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు రద్దుకాగా.. మరికొన్ని దేశాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో వారంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. భారత్ లో మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక […]
నేడు(డిసెంబర్ 25)న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సాదాసీదాగా జరుగుతున్నాయి. ప్రతీయేటా ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై ఈసారి కరోనా.. కొత్త వైరస్ ప్రభావంగా బాగానే పడినట్లు కన్పిస్తోంది. యూరప్ దేశాల్లో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా రద్దయింది. దీంతో యూరోపియన్లంతా ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక భారత్ లో కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రముఖులంతా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే అక్కినేని సమంత మాత్రం […]
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలోని చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలోని సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ, వెస్లీ చర్చిల్లో శుక్రవారం ఉదయం నుంచే ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంత పురాతనమైన మెదక్ చర్చిలో అర్ధరాత్రి నుంచే వేడుకలము మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఏసు […]
కరోనా మహమ్మరి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. ప్రస్తుతంలో ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. Also Read: క్రిస్మస్ ఆ దేశాల వారికి ప్రత్యేకం ఏడాదికాలంగా సైంటిస్టులు కరోనాపై ప్రయోగాలు చేసి వ్యాక్సిన్ కనుగోన్నారు. కొత్త ఏడాదిలో వ్యాక్సిన్ తో కరోనాకు చెక్ పెట్టాలని భావించారు. అయితే కరోనా కొత్త వైరస్ ప్రపంచానికి పెను సవాల్ విసిరింది. ఇటీవల బ్రిటన్.. దక్షిణాఫ్రికాల్లో కరోనా […]
క్రిస్మస్ పండుగను ప్రపంచ దేశాలు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే.. ఈ సెలబ్రేషన్స్ల్లోనూ ఒక్కో దేశం ఒక్కో ప్రత్యేకతను చాటుతోంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినం. క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఫెస్టివల్ మూడ్లోకి వెళ్లిపోయారు. ఇళ్లను డెకొరేట్ చేసుకోవడం నుంచి క్రిస్మస్ చెట్టు, స్టార్ ఇతరత్రా హంగామా చేసేస్తున్నారు. ఎక్కడ చూసిన చర్చీలను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో క్రిస్మస్ క్యారోల్స్ అత్యంత వైభవంగా […]
ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభాలో క్రిస్టియన్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కొన్ని దేశాల్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియారిటీ ఉంది. వీరికి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సే. ప్రతీయేటా డిసెంబర్ 25న క్రైస్తవులంతా క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాశ్చత్య దేశాల్లో డిసెంబర్ నెల ప్రారంభం నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఈ పండుగ కోసం క్రిస్టియంతా ఏడాదంతా ఎదరుచూస్తుంటారు. ప్రపంచ దేశాలతోపాటు ఇండియాలోనూ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. […]
క్రైస్తవులకు అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్సేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండుగ కోసం క్రిస్టియన్లు ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. ఇక పండుగకు వారం పదిరోజుల ముందు నుంచి ప్రతీ ఇంట్లో క్రిస్మస్ సందడి మొదలవుతుంది. ఈసారి ఏడాది కరోనా మహమ్మరి కారణంగా ఎప్పటిలాగే క్రిస్మస్ వేడుకలు జరుపుకోనే అవకాశం లేదు. ఇక మరో నాలుగైదు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుండటంతో క్రిస్టియన్లంతా కరోనా నిబంధనలు పాటిస్తూనే వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమవుతుండం విశేషం. […]
2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరం మిగిలిపోతుంది. ఈ ఏడాది తొలినాళ్లలోనే కరోనా ప్రపంచానికి పరిచయమైంది. 2020 సంవత్సరం ముగిసిపోతున్న సమయంలోనూ మానవాళిని కరోనాపీడ మాత్రం వీడటం లేదు. Also Read:క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్ కేథడ్రల్? కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో జనజీవనం స్తంభించి పోతుంది. ఇటీవల కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టినట్టు కన్పించినా కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ […]
భారతదేశం విభిన్న జాతుల సమ్మేళనం అని చెప్పవచ్చు. భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటూ ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే రాబోయే క్రిస్మస్ వేడుకలను కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. క్రైస్తవులు సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసు క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకుని క్రైస్తవ మతస్థులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులందరూ […]
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా క్రిస్టమస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్టమస్ రోజున ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలను తెలుపుకుంటారు.ముఖ్యంగా ఈ క్రిస్టమస్ కి ప్రత్యేకంగా కేకులు తయారుచేసి తమ బంధు మిత్రులకు పంపుతారు.ఇందులో భాగంగానే ఫ్రూట్ కేక్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… ఫ్రూట్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్ధాలు: *మైదా_ 4 కప్పులు *పంచదార_రెండుకప్పులు *జీడి పప్పు_అర […]
క్రిస్టమస్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కానుకలు తమ బంధువులందరికీ బహుమతులు ఇచ్చి ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.అంతే కాకుండ క్రైస్తవ మతస్థులు అందరూ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్ వేడుకలను వారి ఇళ్లలో ఎంతో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీ ను విద్యుత్ దీపాలతో అలంకరించుకొని ఈ వేడుకలు జరుపుకుంటారు. క్రిస్టమస్ అంటేనే ఎంతో రుచికరమైన వంటలు ప్రత్యేకం. తమ ఇంటికి వచ్చే అతిథులకు ప్రత్యేకమైన వంటకాలతో మర్యాదలు చేస్తారు.ఈ పండుగ […]
క్రిస్మస్ పండుగకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి షూరు అయింది. కరోనా కాలంలోనూ కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను నిర్వహించేందుకు అన్ని చర్చిలు ఇప్పటి నుంచే ముస్తాబు అవుతున్నాయి. Also Read: క్రిస్మస్ తాత ‘శాంటా క్లాజ్’ కథ తెలుసా? డిసెంబర్ 24న అర్ధరాత్రి ఏసు క్రీస్తు జన్మించాడు. దీంతో ప్రతీయేటా క్రైస్తవులు డిసెంబర్ 24 రాత్రి 11గంటల నుంచి చర్చిలలో ఏసుక్రీస్తు ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా […]