Sreeleela Biography: ఈమధ్య ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు. తమ అందచందాలతో ప్రేక్షకులను అలరించడానికి చాలా ప్రయత్నాలే చేసారు కానీ, ఒక రేంజ్ లో సక్సెస్ అయినా హీరోయిన్ మాత్రం శ్రీలీల మాత్రమే. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘పెళ్లి సందడి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనా శ్రీలీల తొలి సినిమాతోనే తన అందం , అభినయం మరియు అద్భుతమైన డ్యాన్స్ తో యూత్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.తొలి […]
Vijaya Shanthi: లేడీ సూపర్ స్టార్ అనే పదానికి పర్యాయపదం లాంటి హీరోయిన్ సౌత్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది ‘విజయ శాంతి’ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. హీరోయిన్ గా సౌత్ ఇండియాలో దాదాపుగా ప్రతీ సూపర్ స్టార్ కి జంటగా నటించిన ఈమె, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా శ్రీకారం చుట్టిన మొట్టమొదటి ఇండియన్ మహిళగా గుర్తింపు పొందారు. ఆరోజుల్లోనే ఫైట్స్ తో కూడిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి, […]
Nivetha Pethuraj: ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ లో యాక్టింగ్ అద్భుతంగా చేసే హీరోయిన్స్ చాలా తక్కువ.. ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు సంపాదించాలని అనుకుంటారు,అలాంటి హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా నటనకి ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు.. వారిలో ఒకరే నివేత పెతురాజ్..హాట్ అందాలతో ఒక పక్క కుర్రకారుల్ని పిచ్చెక్కిస్తూనే మరోపక్క నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకుంది.. తెలుగు తమిళ భాషలలో […]
Suhas: చిన్న చిన్న పాత్రలతో ప్రత్యేకత చాటుకొని హీరో స్థాయికి వెళ్ళాడు సుహాస్. ఈ విజయవాడ కుర్రాడు పరిశ్రమలో ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి. అవకాశాలు రావు మనం అందిపుచ్చుకోవాలి. మన నటనతో మేకర్స్ ని ఆకర్షించాలని తెలిసిన నటుడు. అలాగే పట్టుదలతో ముందుకు వెళితే అసాధ్యం సాధ్యమవుతుందని నిరూపించిన మొండివాడు. ఒక యూట్యూబర్ హీరో కావడం చిన్న విషయం కాదు. కలర్ ఫొటో చిత్రంలో అమాయకపు ప్రేమికుడిగా చేసిన సుహాస్… ఫ్యామిలీ డ్రామా, హిట్ […]
Rao Ramesh Biography: తెలుగు సినిమా విలనిజానికి కొత్త అర్థం చెప్పారు రావు గోపాలరావు. ఆయన డైలాగ్ డెలివరీ, డిక్షన్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతో పాటు మిమిక్రీ ఆర్టిస్స్ రావు గోపాలరావు వాయిస్ ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవారు. అంత ఫేమస్ విలన్ ఆయన. ముత్యాల ముగ్గు మూవీలో రావు గోపాలరావు చెప్పిన ‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలా” అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. రావు గోపాలరావు ఐకానిక్ డైలాగ్స్ […]
Gummadi Venkateswara Rao: ఈ తరంలోనూ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ గురించి గొడవలు జరుగుతున్నాయి.. అక్కినేని తొక్కినేని అంటూ బ్లడ్ బ్రీడ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. మున్ముందు ఇది మరింత పతనానికి దారి తీస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి లేకి మాటల పరిధిలోకి, కులాల సమరంలోకి, సో కాల్డ్ వంశాల చట్రంలోకి ఇమడని నటుడు ఉన్నాడు. సూటిగా చూపు, దీటైన ముక్కు, సమానంగా పెరిగిన గడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు… […]
Satyadev: ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విలక్షణమైన నటన తో అశేష ప్రజాదరణ పొందుతున్న హీరోలలో ఒకరు సత్యదేవ్.. ఇతగాడి మూవీస్ కి యూత్ లో ఉండే క్రేజ్ మామూలుది కాదు.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ నేడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎదిగే రేంజ్ కి వచ్చాడంటే అతను పడిన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ నేడు పాన్ ఇండియన్ సినిమాలలో నటించే రేంజ్ కి ఎదిగాడు.. అలాంటి […]
Money Makes Many Things: డబ్బే లోకం.. డబ్బే అన్నిటికి మూలం.. డబ్బే అన్నిటినీ శాసిస్తుంది.. నేటి సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి కూడా లేదు. మనీ ఉంటే ఏదైనా చేయవచ్చు. ఇందుకు ఒక ఉదాహరణ బట్టల వ్యాపారి శరవణన్. వస్త్రవ్యాపారంలో సంపాదింంచిన డబ్బుతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో చాలా మంది జనాలు ఇన్ని రోజులు యాడ్స్‌తో హింసించిన శరవణన్ ఇక సినిమాలలో ఎలా భరించాలో అంటూ సరదాగా చెప్పుకుంటున్నారు. అసలు […]
APJ Abdul Kalam: కొన్ని కథలు వింటుంటే కన్నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని గాథలను చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. అలాంటివే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. చుట్టూ ఉన్న ప్రపంచంలో నిండి ఉన్న నెగిటివిటీ ని దూరం చేసి పాజిటివిటీని పెంచుతాయి. అలాంటిదే ఈ కథ.. కాదు కాదు భారత రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఉదాత్తతను చాటి చెప్పే వాస్తవ గాథ. చీఫ్ మార్షల్ మానిక్ షా దేశభక్తిని చాటే గాథ. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా […]
Draupadi Murmu Biography: కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే నేపథ్యం ఆమెది. ఆడపిల్లకు చదువు ఎందుకంటే డిగ్రీ దాకా చదువుకొని అందరి నోళ్ళు మూయించిన ఘనత ఆమెది. భర్త బ్యాంకు ఉద్యోగి అయినప్పటికీ అత్తమామలతో కలిసి పూరి గుడిసెలో నివాసం ఉన్న తెగువ ఆమెది. పేరుకు గిరిజన నేపథ్యం అయినప్పటికీ అనితర సాధ్యమైన మాట తీరు ఆమెది. ఇన్ని గుణగణాలు ఉన్నాయి కాబట్టే.. భారత 15వ రాష్ట్రపతిగా అఖండమైన మెజార్టీతో విజయాన్ని సాధించారు. కానీ ఇంతటి స్థాయికి రావడానికి […]
Youtuber Harsha Sai: మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి.. ఇంది ఓ సినిమాలో రావుగోపాలరావు డైలాగ్.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇది నూటికి నూరు శాతం కరెక్ట్.. అందరిలో టాలెంట్ ఉంటుంది. ఏదో ఒక రంగంపై పట్టు ఉటుంది. కానీ దానిని బయటపెట్టడం, సృజనాత్మక ఆలోచన ఉన్నవారు ఆరంగంలో సక్సెస్ అవుతారు. లేనివారు గుంపులో గోవిందలా మిగిలిపోతారు. ప్రస్తుతం టెక్నాలజీని వినియోగంచుకోవడం పెరిగిపోయింది. యూట్యూప్ ద్వారా వీడియోలు అప్లోడ్ చేస్తూ పంపాదించేవారు పెరిగారు. అందరితా నానూ వీడియోలు […]
Director Parashuram Biography: తెలుగు బాక్సాఫీస్ కి ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ఫుల్ కిక్ ఇచ్చింది. భారీ విజువల్స్ తో, మహేష్ – కీర్తి సురేష్ మధ్య బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ తో, అలాగే ఎమోషనల్ సీన్స్ తో.. పరశురామ్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ, ‘గీత గోవిందం’ సినిమాకి ముందు పరశురామ్ కి దర్శకుడిగా విలువ లేదు. కథ చెబుతాను అంటే.. చిన్నాచితకా హీరోలు కూడా […]
Old Actress Vijayalakshmi: నటి ‘విజయలక్ష్మి’ 1960వ దశకంలో వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. సినిమా నటిగానే కాకుండా, భరతనాట్య కళాకారిణిగా కూడా ఆమె ట్రాక్ రికార్డు అనితరసాధ్యం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వందకు పైగా సినిమాల్లో ఆమె నటించింది. ఆమె అంటే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవం ఉండేవారు. ‘విజయలక్ష్మి’ గారు ప్రత్యేకమైన వ్యక్తి అని అక్కినేని కూడా ఆమెను అభిమానించేవారు. అలాంటి ‘విజయలక్ష్మి’ గారి గురించి ఈ తరానికి చెప్పాలన్నదే […]
Pavithra Puri Biography : దర్శకుడు పూరి జగన్నాధ్ గారాల పట్టి, పూరి తనయ ‘పవిత్ర’ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. మరి పవిత్ర సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా ? ఇంతకీ ‘పవిత్ర’ ప్రస్తుతం ఏమి చేస్తోంది ? ఇంతకీ, ఆమె అభిరుచి ఏమిటి ? అలాగే ఆమె అభిప్రాయాలు ఏమిటో ? చూద్దాం. చిన్నతనంలో నటన పై మక్కువ : చిన్నప్పుడే బుజ్జిగాడు సినిమాలో చాలా ఈజీగా […]
Music Director Chakravarthy Biography: అలనాటి సంగీత దర్శకుడు చక్రవర్తి అంటే.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఆయన అంత గొప్పగా పాటలను అందించాడు. ఆయన పాటల్లో మధురమైన సంగీతం ఉంటుంది. కాగా చక్రవర్తి అసలు పేరు ‘కొమ్మినేని అప్పారావు’. బాల్యం : అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. 1936 సెప్టెంబర్ 8వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బసవయ్య. వారిది ఉన్నతమైన వ్యవసాయ కుటుంబం. ఆ రోజుల్లో అప్పారావు గారి […]
Pawan Kalyan Biography: టాలీవుడ్లో తనకంటూ పవర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అగ్రనటుడు పవన్ కల్యాన్. మెగా స్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా తన సొంత చరిష్మాతో అన్నయ్యను మించిన తమ్ముడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తన కెరీర్ లో దాదాపు ఐదారేళ్లు ఒక్క సూపర్ హిట్ సినిమా లేకపోయినా అభిమానుల్లో తన స్థానం ఏ మాత్రం చెరిగిపోకుండా తన ఇమేజ్ ను కాపాడుకున్నాడు. దాదాపు ఐదేళ్లు సినిమాలకు దూరంగా తనలో పవర్ ఏమాత్రం […]
Singer Kalyani Chintha: పాటల పూదోటలో విరబూయడమే కాదు.. ఆ గాయకుల తెరవెనుక జీవితాలను ఆవిష్కరిస్తోంది జీ తెలుగులోని ‘సరిగమప షో’. ఈ ఆదివారం ప్రసారమైన ఈ షోలో పలువురి గాయకుల తెరవెనుక జీవితాలు బయటపడ్డాయి. వారి కష్టాలు కళ్లకు కట్టాయి.. అవి అందరిలోనూ స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. కళ్యాణి అనే మహిళ క్రితం సారి బాగా పడింది. ఈసారి బాగా పాడినా కాస్త తడబడింది. పాట ముగిశాక జడ్జీలు అడిగినప్పుడు ఆమె అలా తడబాటుకు గల కారణాలు […]