సమాజంలో గౌరవం పెరుగుతుంది.కొన్ని శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 13న సోమవారం ద్వాదశ రాశులపై విశాఖ, అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో అమావాస్య సందర్భంగా కొన్ని రాశుల వారికి లాభం జరగనుంది. 2023 నవంబర్ 13న 12 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఇతరులకు రుణం ఇచ్చే విషయాన్ని ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలి. జీవితంలో అడ్డుంకులు ఏర్పడితే బంధువుల సహాయంతో పరిష్కారం కావొచ్చు.
ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతల్లో కొన్నింటిని పూర్తి చేయడానికి కష్టపడుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ రాశివారికి ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువ. చిన్న విషయానికే పెద్దగా టెన్షన్ పడిపోతారు. భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అక్టోబర్ 29న ఆదివారం ద్వాదశ రాశులపై అశ్వనీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.
చంద్రగ్రహణం భారత్ తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ దేశాల్లో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదిలో చివరి గ్రహణంగా పేర్కొంటున్నారు.
కొన్ని కీలక నిర్ణయాలు లాభిస్తాయి. అయితే ఎవరినీ అతిగా నమ్మొద్దు. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేయాలి. శని ధ్యానం చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
కొన్ని పనుల్లో ఇబ్బందులు ఏర్పడొచ్చు. మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో వివాదాలకు పోవద్దు. దుర్గాదేవిని పూజించాలి.
వ్యాపారం చేసేవారు ఎదుటి వారి ఆలోచనలను పంచుకోండి. అయితే అనవసర విషయాల్లో పరిధి దాటి తలదూర్చవద్దు. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉండే అవకాశం.
లక్ష్మీదేవి ఇంట్లోకి ఏ సమయంలోనైనా అడుపెట్టవచ్చు. ఈ క్రమంలో రాత్రి ఇల్లు శుభ్రం చేసుకొని ఇంటి ముఖ ద్వారం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి.
నిజానికి తులారాశివారు స్నేహశీలియైన ఆత్మీయులుగా ఉంటారు. సహచరుల నుంచి స్థిరంగా ప్రశంసలను పొందుతారు. వారి అసాధారణమైన మర్యాదలు, వ్యక్తుల నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది.
ప్రతిరోజూ గ్రహాల మార్పుకు అనుగుణంగా వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. అక్టోబర్ 2 సోమవారం ఎవరి రాశి ఏ విధంగా ఉందో చూద్దాం..
ఎవరైనా ఇంటికి వచ్చి ఫలాన వస్తువు అడిగితే వద్దనకుండా ఇస్తాం. కానీ జ్యోతిష్య శాస్త్రంపై అవగాహన ఉన్నవారు మాత్రం కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నాలేవని చెబుతారు.
ఇదిలా ఉంటే ఏపీకి జగనే మళ్లీ సీఎం అవుతారని కూడా వేణుస్వామి ఇదివరకే చెప్పారు. జాతకపరంగా వచ్చే ఎన్నికలు కూడా జగన్‌కు అనుకూలిస్తాయని తెలిపారు. గ్రహాలు, నక్షత్రాలన్నీ జగన్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేణుస్వామిని కలిసిన వీడియో వైరల్ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.