2021 Roundup: తెలుగు చిత్ర పరిశ్రమలో 2021 సంవత్సరం మంచితో పాటు చేదు గుర్తులను కూడా మిలిగ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అభిమానులకు కోరిక మేరకు ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ‘వఖీల్ సాబ్’ మూవీతో భారీ హిట్ కొట్టారు. దీంతో అభిమానులు పండగ చేసుకున్నారు మెగా ఫ్యామిలీలో విషాదం : ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి విషాదం తీసుకొచ్చింది. హీరో సాయి ధరమ్ తేజ్ […]
Flop Heroes: కరోనా మహమ్మారి దెబ్బకు 2020 మొత్తాన్ని చిత్ర పరిశ్రమని పూర్తిగా కోల్పోయింది. పైగా ఆ ఏడాది కొన్ని సినిమాలు రిలీజ్ అయినా అవి ఎవరికీ కలిసి రాలేదు. అయితే 2021కి తెలుగు సినిమా పరిస్థితి కొంచెం పర్వాలేదు. సినిమాలు థియేటర్ లోకి వచ్చి బాగానే క్యాష్ చేసుకున్నాయి. కాకపోతే ఆ విజయాలు అనేవి కొన్నే. చాలావరకు ఈ ఏడాది కూడా అపజయాలే ఎక్కువ. మెయిన్ గా ఈ ఏడాది మీడియం హీరోలు దాదాపుగా ప్లాప్ […]
సాధారణంగా పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమాలు సులభంగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే గతేడాది, ఈ ఏడాది రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం ఏపీలో తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. Also read: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై […]
2021 Roundup: ఈ ఏడాది తెలంగాణ రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇలా జరుగుతుందని ఆయా పార్టీ నేతలు కూడా అనుకుని ఉండరు. గులాబీ పార్టీకి మాత్రం అనుకోని ఎదురు దెబ్బలు తగిలాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నో డక్కాముక్కీలు తిన్నాయి. అయితే, ఈ ఏడాది కొందరికి రాజకీయంగా ప్రమోషన్ రాగా, మరికొందరికి డిమోషన్ వచ్చింది. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ ఎంటి అనుకునే వారికి తమ బలం ఎంటో ఆ పార్టీ నేతలు గట్టిగానే చూపించారు. […]
2021 Roundup: 2021 ఏడాది మరొక వారం రోజుల్లో పూర్తి అవ్వబోతుంది. అయితే ఈ ఏడాదిలో సింహభాగం విషాదాలు ఉన్నాయి.. అయినా కొన్ని ఊరటనిచ్చే విషయాలు మాత్రం జరిగాయి. కరోనా మహమ్మారి కి కళ్లెం వేసే టీకా కూడా కనిపెట్టింది ఈ ఏడాది లోనే.. ఇంకా ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించింది కూడా ఈ ఏడాది లోనే.. ఇదే సమయంలో చాలా విషాదాలు కూడా జరిగాయి.. అవేంటో క్లుప్తంగా తెలుసుకుందాం.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ : కరోనా […]
2021 Tollywood Musical Hits : పాట అంటే ఎలా ఉండాలి. అందంగా రాగ తాళ బద్ధంగా ఉండాలి. ఇక పాట సాహిత్యం సరళంగా మరియు అర్థవంతంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి పాటలు కరువయ్యాయి. అయితే, ఈ ఏడాది అలాంటి పాటలు కొన్ని వచ్చాయి. మళ్ళీ మళ్ళీ పాడుకునే ఆ పాటలు ఏమిటో చూద్దాం. నీ కళ్ళు నీలి సముద్రం : ఈ సంవత్సరం సూపర్ హిట్ పాటల్లో ఇది ఒకటి. ఉప్పెన విజయంలో […]
2021 Political Roundup: కాలగమనంలో మరో ఏడాది కరిగిపోతోంది. 2021 చివరి స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల్లోనే ఇది కూడా కాలగర్భంలో కరిగిపోతోంది. గత ఏడాది కరోనా ప్రభావంతో కకావికలం అయినా ఈ సంవత్సరం మాత్రం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది. వ్యాపారులకు వరం వినియోగదారులకు సైతం మంచి జోష్ నే తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు, జీఎస్టీ వసూళ్లు సైతం దూసుకెళ్లాయి. పెట్రో ధరలు సైతం అమాంతం పెరిగాయి. దీంతో ఆదాయ వ్యయాలు అందరికి […]
Highest Grossing Films of 2021: సినిమా కళాత్మక వ్యాపారం. పరిశ్రమ మనుగడ విజయం పైనే ఆధారపడి ఉంటుంది. ఓ హిట్ మూవీ అనేక మంది లైఫ్స్ సెట్ చేస్తుంది. 2020 సంవత్సరంలో టాలీవుడ్ తీవ్ర సంక్షోభం ఎదుర్కొనగా… 2021లో కొంత గాడినపడింది. ఈ ఏడాది విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ పుష్ప తో ప్రభంజనం సృష్టిస్తున్నారు. పాన్ ఇండియా […]
Celebrities: చూస్తుండగానే అప్పుడే ఈ ఏడాది పూర్తవ్వబోతుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఎప్పటిలాగే ఒకటి రెండు మెరుపులు ఉన్నా ఓవరాల్ గా మిశ్రమ ఫలితమే అందుకుంది. కానీ, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ వుడ్ లకు సంబంధించిన కొందరు హీరో హీరోయిన్లకు ఈ ఏడాది సక్సెస్ దక్కింది. సరే సక్సెస్ దక్కిన వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది కొందరు సినీ ప్రముఖులు వివాదాల్లో నిలిచి వార్తల్లో బ్రేకింగ్ […]
2021 Highest collections First Day Movie: 2021 సంవత్సరం సినిమా పరిశ్రమకు మిక్స్ డ్ రిజల్ట్ ను మిగిల్చింది. 2020లో కరోనాతో ఇండస్ట్రీ కుదేలవగా 2021 నాటికి కొంత పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ ఏడాదిలో కరోనా ఆంక్షల మధ్యే షూటింగులు కొనసాగాయి. చిన్న సినిమాలన్నీ ఓటీటీ బాటపట్టగా పెద్ద సినిమాలను మాత్రం థియేటర్లనే నమ్ముకున్నాయి. దీంతో ఈ ఏడాది పలు పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి టాలీవుడ్ సత్తా ఏంటో […]
2021 Hit Movies: కరోనా ప్రభావం ఎక్కువుగా ఎఫెక్ట్ చూపింది సినీ ఇండస్ట్రీకి అని చెప్పడంలో ఎలాంటి అతియసోక్తి లేదు. సినీ పరిశ్రమ కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడడంతో కొన్ని కోట్ల నష్టం వాటిల్లింది. 2020 వ ఏడాదిలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. థియేటర్స్ మూతపడడం, సినిమా షూటింగ్స్ అన్ని నిలిచి పోవడం వంటి వాటి వల్ల ఎక్కువ సినిమాలే 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు మాత్రమే […]
Directors: 2021 సంవత్సరం టాలీవుడ్ కు మిక్స్ డ్ ఫీలింగ్ అందించింది. 2020లో కరోనా ఎంట్రీ ఇచ్చాక థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ప్రేక్షకులు సైతం ఓటీటీలో సినిమాలను చూసేందుకు అలవాటుపడిపోయారు. ఆ తర్వాత 2021లో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి. అయితే పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొత్త దర్శకుడు తమ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యారు. ఇలాంటి […]
Celebrity Weddings 2021: సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతీ విషయం అభిమానులకు పెద్దదే. ఇక వారి జీవితంలో మ్యారేజ్ అయితే తమకు చెందిన విషయంగానే అభిమానులు భావిస్తుంటారు. సెలబ్రిటీలకు ఉన్న స్టార్ స్టేటస్ వల్ల అటువంటి పరిస్థితులు ఏర్పడుతాయి. కరోనా మహమ్మారి వల్ల సెలబ్రిటీలు కొంత కాలం పాటు సినిమా షూటింగ్స్ వదిలేసి హ్యాపీగా వాళ్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. తమ ఇంట్రెస్ట్‌ను కనుగొన్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు తమ మ్యారేజ్ గురించి ఆలోచన చేశారు. […]
Google Year in Search 2021: మనం ఏ విషయం తెలియాలన్నా ఒకప్పుడు గురువునే అడిగేవారం. కానీ, మారిన పరిస్థితులలో ఆ గురువు పాత్రను గూగుల్ తల్లి పోషిస్తోంది. ప్రతీ ఒక్కరికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ గురువులాగా మారింది. ఇక్కడ ఏదేని విషయమై మీరు ప్రశ్న సంధిస్తే చాలు.. సెకన్ల వ్యవధిలోనే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతటి కీలక పాత్రను గూగుల్ తల్లి పోషిస్తోంది. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది ఎవరి కోసం సెర్చ్ చేశారో ఆ […]
TRP 2021: పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు. కాలానికి తగ్గటుగా ట్రెండ్ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సినిమావాళ్లు ట్రెండ్ కు తగ్గట్టుగా వ్యవహరించకపోతే ఎక్కువగా నష్టపోయేది కూడా వాళ్లే. కరోనా ఎంట్రీకి ముందు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా ఉండేది. అయితే ఇప్పుడా పరిస్థితులు ఎంతమాత్రం కూడా కన్పించడం లేవు. కరోనా దెబ్బకు థియేటర్ల మూతపడటంతో ఓటీటీ హవా నడుస్తోంది. చిన్న సినిమాలన్నీ కూడా డైరెక్టుగా ఓటీటీల్లో ప్రసారం అవుతున్నాయి. బడా సినిమాలు మాత్రమే […]
2021 Diwali Movies: దీపావళి అంటేనే వెలుగుల పండుగ అని అర్ధం. ముఖ్యంగా అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల వెలుగులను జీవితాల్లో నింపే పండుగ అని నమ్మకం. కానీ, టాలీవుడ్ కి మాత్రం దీపావళి ఒక చేదు జ్ఞాపకం. ఎప్పటికీ కలిసి రాదు అనే బలమైన నమ్మకంగా నాటుకుపోయింది. గతంలో కూడా దీపావళికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా.. అవి పెద్దగా ఆడలేదు. అందుకే, చాలామంది మేకర్స్ దీపావళికి తమ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ […]