Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan: బిగ్ బాస్ సీజన్ 6లో ఈ వారం చాలా ఆసక్తికరమైన టాస్కులతోపాటు భావోద్వేగాల మధ్య ఎంతో అద్భుతంగా సాగింది.. ఈ వారం ప్రతీ ఇంటి సభ్యుడు నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెట్టారనే చెప్పాలి..ముఖ్యంగా ‘చేపల చెరువు’ టాస్కు అదిరిపోయింది.. ఇన్ని రోజులు మనం బిగ్ బాస్ నుంచి ఎలాంటి గేమ్స్ కోరుకున్నామో..అలాంటి గేమ్స్ అన్నీ ఈ వారం పెట్టాడు బిగ్ బాస్..కెప్టెన్ గా ఎవరు గెలుస్తారు […]
Pawan Kalyan Kushi Re-Release: ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అభిమానులు ఏర్పాటు చేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి ఎలాంటి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ స్పెషల్ షోస్ కి జనాల్లో ఒక రేంజ్ క్రేజ్ ఏర్పడింది..టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడం తో షోస్ సంఖ్య పెంచుకుంటూ పొయ్యారు..అలా పెంచుకుంటూ పోతూ జల్సా సినిమా స్పెషల్ షోస్ సంఖ్య 700 కి […]
2021 Roundup: 2021 సంవత్సరం కాలగతిలో కలిసిపోనుంది. ఈ ఏడాది ఎక్కువ శాతం కష్టాలే పలకరించాయి. కరోనా ప్రభావంతో మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ముప్పు ముంచుకొచ్చింది. ఫలితంా వేలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. రెండో దశలో యువత పిట్టల్లా రాలిపోయారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు మాత్రం వెనక్కి తీసుకోవడం ఒకటే సంతోషం కలిగించేది. పెగసస్ వ్యవహారం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో గొడవలు, సీడీఎస్ మృతి వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. […]
Tollywood Industry 2021: తెలుగు చిత్రపరిశ్రమను ఈ ఏడాది చాలా వివాదాలు చుట్టుముట్టాయి. 2021 ప్రారంభంలో సినిమా షూటింగులు లేక చాలా మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీరా సెప్టెంబర్ మాసం నుంచి సినిమా షూటింగులు ప్రారంభమై అగ్రహీరోల సినిమాలు థియేటర్ల ముందుకు వచ్చాయి. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పవన్ నటించిన వకీల్ సాబ్, బాలయ్య చేసిన అఖండ, నాని హీరోగా వచ్చిన శ్యాంసింగరాయ్, అల్లుఅర్జున్ పుష్పరాజ్‌గా కనిపించిన పుష్ప ది రైజ్ మూవీ […]
2021 Roundup: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి అంటే ఇదేనేమో. దాదాపు మూడు దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఓటములనే పలకరిస్తూ కాలన్ని వెల్లదీస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా అపజయాలే పలకరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అపర చాణుక్యుడిగా పేరు గాంచిన చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతం నీరుగారుతున్నాయి. అధికారం అందనంత దూరంలో ఉండి ఆశ పెడుతున్నా తీరడం లేదు. […]
Celebrities Died: కరోనా రక్కసి సినిమా ఇండస్ట్రీని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మహమ్మరి విజృంభణతో షూటింగులు, థియేటర్లు నిలిచిపోయి ఇండస్ట్రీ ఆదాయం మొత్తంగా కుదేలై పోయింది. కరోనా ఆంక్షల మధ్య ప్రస్తుతం నటీనటులంతా భయభయంగానే షూటింగులు చేస్తున్నారు. ఇక థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిపోవడంతో సినిమాలకు సరైన కలెక్షన్లు రాక నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. మరోవైపు ఇండస్ట్రీకి చెందిన చిన్న, పెద్ద నటీనటులంతా ఇటీవలీ కాలంలో వరుసగా మృత్యువాతపడటం అందరినీ కలిచివేస్తోంది. 2020లో […]
Tollywood Record Collections: 2020 సంవత్సరంలో కరోనా కష్టాలు పరిశ్రమను వెంటాడగా.. 2021ని అనేక ఆశలతో మొదలుపెట్టారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని సినిమాలు మరపురాని విజయాలు అందించి, పరిశ్రమకు తిరిగి ఊపిరి పోశాయి. క్రాక్, అఖండ, ఉప్పెన, జాతిరత్నాలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి చిత్రాలు నిర్మాతల జేబులు నింపాయి. డిస్ట్రిబ్యూటర్స్ కి వసూళ్ల వర్షం కురిపించాయి. అయితే 2021 హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన రెండు చిత్రాలు ఈ జాబితాలో లేకపోవడం ఆశ్చర్య […]
2021 Roundup: 2021కు గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివరిరోజు కావడంతో గత స్మతులను ఓసారి మననం చేసుకుంటున్నారు. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా కరోనా వల్ల ప్రజలు, ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొనక తప్పలేదు. ఇదిలా ఉంటే జ్యోతిష్యం, న్యూమరాలజీని ఎక్కువగా ఫాలో అయ్యే సీఎం కేసీఆర్ కు ఈ ఏడాది ఎలా గడిచిందో ఓ సారి చూద్దాం..! 2021 సంవత్సరం సీఎం కేసీఆర్ కు […]
Samantha: 2022 సమంతకు చాలా ప్రత్యేకం. ఆమె ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలుపెట్టనున్నారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన ఆమె అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేయనున్నారు. 2021 సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. ఆమెను అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మానసిక ప్రశాంత కోల్పోయిన సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సమంత-నాగ చైతన్య విడాకులు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అక్టోబర్ 2న చైతు, సామ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విడాకుల […]
Heroines: కరోనా ఎంట్రీతో చిత్రసీమలో పరిస్థితులన్నీ తలకిందలయ్యాయి. భయభయంగానే నటీనటులంతా షూటింగుల్లో పాల్గొంటూ సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇలాంటి సమయంలోనూ కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుండటం చూస్తుంటే వారికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండుచేతులా సంపాదిస్తూ హీరోల సంపాదనకు తామేమీ తీసిపోమని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. స్టార్ హీరోలు ఏడాది ఒకటి అర సినిమాలు చేస్తుంటే హీరోయిన్లు మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్, షాపింగ్ మాల్ ఓపెన్సింగ్, […]
Tollywood 2021 Round Up: కరోనా కారణంగా సినిమా రంగం కుదేలయింది. 2020 ఫిబ్రవరిలో దేశంలో కరోనా ఆరంభంతో దాదాపు 9 నెలల పాటు సినిమా థియేటర్లు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత కాస్త కుదుటపడ్డాక తెరుచుకున్న థియేటర్లోకి ఫాస్ట్..ఫాస్ట్ గా సినిమాలు వచ్చాయి. వచ్చీ రాగానే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాయి. దేశంలో ఏ ఇండస్ట్రీకి లేనంతగా రికార్డు కలెక్షన్లు తెలుగు సినిమాలకు వచ్చాయి. దీంతో ఇక సినిమా రంగానికి పూర్వ వైభవం వచ్చింది. […]
2021 Roundup: 2021 ఏడాదిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచేసే సంఘటనలు జరగడం విశేషం. కరోనా విపత్తు దృష్ట్యా ఆసక్తికర విషయాలు జరిగాయి. కరోనా రెండో దశ చుట్టుముట్టినా ప్రపంచం మాత్రం భయపడలేదు. ధీటుగా ఎదురునిలిచింది. అఫ్గాన్ లో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నా అమెరికాలో లక్షల మంది చనిపోయినా మయన్మార్ లో సైన్యం అధికారం చేజిక్కించుకున్నా ఈ ఏడాదిలో జరిగిన కొన్ని విశేషాల్ని నెమరు వేసుకుందాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ […]
Tollywood: దేశంలో ఎన్ని చిత్ర పరిశ్రమలు ఉన్నా అందులో టాలీవుడ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ నయా టాలెంట్‌కు ఎల్లప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. అందుకే ఇతర రాష్ట్రాలకు చెందిన హీరోయిన్స్ ఇక్కడే తమ అదృష్టాన్ని వెతుక్కుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఉన్న హీరోయిన్స్ ఎవ్వరూ తెలుగు వారు కాదంటే అతిశయోక్తి కాదు.. సమంత నుంచి నయనతార వరకు, రష్మిక నుంచి రకుల్, తమన్నా నుంచి అనుష్క, కాజల్ అగర్వాల్ ఇలా అందరూ నార్త్, సౌత్‌కు […]
2021 Roundup: కరోనా మహమ్మారి దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఫలితంగా 2020-21 మధ్య ఆటోరంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టిన క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఓ వైపు కరోనా నుంచి తమను, ఫ్యామిలీని రక్షించుకునేందుకు చాలా మంది సొంత వాహనం కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. కారు కొనేందుకు షోరూం వెళితే అక్కడి డీలర్లు కస్టమర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చారు. కార్ల […]
Tollywood Hits in 2021: ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచీ సినిమా రంగానికి అంతా చేదు జ్ఞాపకాలే అన్నట్టు ఉంది వ్యవహారం. ఈ 2021లో కూడా దాదాపు సగం రోజులు థియేటర్లు మూసుకోవాల్సి వచ్చింది. తెరచుకునే సమయానికి జగన్ బాబులోని పైత్యం పరాకాష్టకు చేరింది. ఏది ఏమైనా మధ్యలో తెరుచుకున్న కొన్నాళ్ళు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో ఎలాగోలా బాక్సాఫీస్ వద్ద నెట్టుకు రావాల్సిన పరిస్థితి కనిపించింది. ఇన్నీ గండాల మధ్య కూడా చిత్రసీమ తట్టుకుని […]
Tollywood 2021: కరోనా మహమ్మారి విసిరిన పంజాకి తెలుగు బాక్సాఫీస్ వణికిపోయింది, అయితే, మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ ను భయపెట్టాయి. కనీస కలెక్షన్స్ ను కూడా రాబట్టలేక, పెద్ద డిజాస్టర్లుగా నిలిచి తెలుగు సినిమా పరువు తీసిన సినిమాలు కూడా ఎప్పటిలాగే ఈ ఏడాది కొన్ని ఉన్నాయి. మరి ఆ సినిమాలేమిటో ఒక లుక్కేద్దాం. అల్లుడు అదుర్స్ : అల్లుడు అదుర్స్ కాదు, బెదుర్స్ అనిపించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ బాబు అంత గొప్ప డిజాస్టర్ అందించాడు. […]
Tollywood: కరోనా మహమ్మారి భయంతో మొదలైంది 2021. పైగా, ఈ ఏడాది బాక్సాఫీస్ రన్ కూడా చాలా తక్కువ. కానీ, మంచి విజయాలు వచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలు హిట్ ట్రాక్ అందుకున్నారు. క్రాక్ టు పుష్ప వరకు చూసుకుంటే.. ఆ చిత్రాలేమిటో ఒక లుక్కేద్దాం. ‘క్రాక్’ : సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈ క్రాక్ మంచి విజయాన్ని సాధించింది. హీరో రవితేజ – గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో ‘డాన్ శీను’, ‘బలుపు’ […]