Congress : దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలదా? అంతా సత్తా ఉందా?
దేశంలో 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అని మనం విశ్లేషించాలి. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ ఇదే అంటున్నాడు. వాస్తవానికి గణాంకాలు చూస్తే మొత్తం డిఫెరెంట్ గా ఉంది.

Congress – Rahul Gandhi కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపును ఎక్కువగా ఊహించుకుంటోంది. కర్ణాటకలో గెలిస్తే మొత్తం దేశం గెలిచినట్టు రాహుల్ గాంధీ ఫీలవుతున్నారు. అమెరికా యాత్ర మొత్తం కూడా బిల్డప్ ఇస్తున్నారు. దేశంలో వచ్చేసారి కాంగ్రెస్ గెలుస్తుందని అంటున్నాడు. వెయిట్ ఫర్ తెలంగాణ, రాజస్థాన్ , చత్తీస్ ఘడ్ గెలుస్తామని అంటున్నాడు.
దేశంలో 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అని మనం విశ్లేషించాలి. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ ఇదే అంటున్నాడు. వాస్తవానికి గణాంకాలు చూస్తే మొత్తం డిఫెరెంట్ గా ఉంది.
దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు, వాటి లోక్ సభ సీట్లు చూస్తే..
పైన దేశంలోని ఐదు పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ 2వ స్థానంలో కాదు కదా.. కనీసం 3వ స్తానంలో కూడా లేదు. ఈ క్రమంలోనే దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? లేదా. అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.