Homeబిజినెస్Apple Phones Price Drop: భారీగా పడిపోయిన ఆపిల్ ఫోన్లు : ఐ ఫోన్లు, మాక్‌...

Apple Phones Price Drop: భారీగా పడిపోయిన ఆపిల్ ఫోన్లు : ఐ ఫోన్లు, మాక్‌ బుక్‌లపై భారీ డిస్కౌంట్‌!

Apple Phones Price Drop: 2025 సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు ఈ ఏడాది వాహనాల అమ్మకాలు పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో వాహన షోరూంలు కిటకిటలాడుతున్నాయి. ఈ తరుణంలో విజయ్‌ సేల్స్‌ సంస్థ ఫోన్లప ఇయర్‌ ఎండింగ్‌ ఆఫర్స్‌ ప్రకటించింది? ఆపిల్‌ డేస్‌ సేల్‌ పేరుతో ఐఫోన్లు, మాక్‌ బుక్‌లపై భారీగా తగ్గింపు ఇస్తోంది. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 4 వరకు 160 షాపులు, www.vijaysales.com వెబ్‌సైట్‌లో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

కీ ప్రొడక్ట్‌ ధరలు – ఆఫర్లు

ప్రొడక్ట్‌ సాధారణ ధర సేల్‌ ధర సేవ్‌
–––––––––––––––––––
iPhone 17 (128జీబీ) రూ.79,900 రూ.74,900 రూ.5,000 + రూ.3,000
iPhone 16 pro (256 జీబీ) రూ.1,19,900 రూ.1,09,900 10,000
iPhone 15 (128జీబీ) రూ.69,900 రూ.59,900 10,000
MacBook Air M3 (8జీబీ/256జీబీ) రూ.1,14,900 రూ.1,04,900 రూ.10,000
iPad Air M2 (11‘) రూ.59,900 రూ.54,900 రూ.5,000
Apple Watch Series10 రూ.49,900 రూ.44,900 రూ.5,000
AirPods Pro 2 రూ.24,900 రూ.22,900 రూ.2,000

బ్యాంక్‌ కార్డులతో ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌
– ICICI బ్యాంక్‌ : రూ.10,000 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌
– HDFC క్రెడిట్‌ కార్డ్‌: రూ.80,000+ EMIలపై రూ.4,500 క్యాష్‌బ్యాక్‌
– AmEx క్రెడిట్‌ కార్డ్‌: రూ.50,000+ EMIలపై రూ.12,500 ఆఫర్‌
–HSBC కార్డులు: EMIఐలపై రూ.7,500, నాన్‌–EMIలపై రూ.6,000

RBL, OneCard, IDFC, AU Small Finance, Yes Bank, BOBCARD, PNB, DBS బ్యాంకుల కార్డులపై ప్రత్యేక ఆఫర్లు.

అదనపు బోనస్‌ ఆఫర్లు..

– ఎక్సే్చంజ్‌ బోనస్‌: కొత్త ప్రొడక్ట్‌ కొనుగోలు మీద రూ.10,000 వరకు
– MyVS లాయల్టీ: అన్ని కొనుగోళ్లపై 0.75% పాయింట్లు
– డెమో/ఓపెన్‌ యూనిట్లు: iPhone17 (రూ.69,900), MacBook Air (రూ.94,900) – లిమిటెడ్‌ స్టాక్‌

యాక్సెసరీల స్పెషల్‌ ప్రైస్‌లు

యాక్సెసరీ సేల్‌ ధర
––––––––––––––––––––
Apple Pencil Pro రూ.9,900
MagSafe Charger రూ.4,900
iPhone 17 Silicone Case ్ఢరూ.3,900
2020W USB&C Charger రూ.1,590

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version