Bigg Boss 5 Bhama Bindu: హద్దులు దాటేసిన బిగ్ బాస్ భామ బిందు మాధవి అందాల ప్రదర్శన.. హాట్ క్లివేజ్ షోతో రచ్చ రచ్చ
Bigg Boss 5 Bhama Bindu: తెలుగు భామ బిందు మాధవి సైతం స్కిన్ షోకి తెరలేపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హాట్ గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. వెండితెరపై హద్దులు దాటని ఈ భామలోని గ్లామర్ యాంగిల్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. తాజాగా స్ట్రాప్ లెస్ డిజైనర్ వేర్ లో సూపర్ సెక్సీ ఫోజులతో చంపేసింది. తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. […]

Bigg Boss 5 Bhama Bindu: తెలుగు భామ బిందు మాధవి సైతం స్కిన్ షోకి తెరలేపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా హాట్ గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. వెండితెరపై హద్దులు దాటని ఈ భామలోని గ్లామర్ యాంగిల్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. తాజాగా స్ట్రాప్ లెస్ డిజైనర్ వేర్ లో సూపర్ సెక్సీ ఫోజులతో చంపేసింది. తన హాట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Bigg Boss 5 Bhama Bindu
Also Read: Anchor Sreemukhi: ఎద అందాలు దాచుకోలేక ఇబ్బంది పడిన శ్రీముఖి.. వైరల్ వీడియో
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగులో ఆమెకు ‘బంపర్ ఆఫర్’ గుర్తింపు తెచ్చింది. పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కిన ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. దీంతో కోలీవుడ్ పై కన్నేసింది. అక్కడ ఆమెకు బ్రేక్ దక్కింది. తమిళంలో పదిహేనుకు పైగా చిత్రాల్లో బిందు మాధవి నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. యారుకుమ్ అంజెల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. మాయన్, పగైవనుకు అరుళ్వై అనే చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Bindu
ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న బిందు మాధవి తెలుగు ప్రేక్షకులకు మరలా దగ్గరయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ అయ్యారు. ఫైనల్ లో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తో పోటీపడి బిందు మాధవి టైటిల్ కైవసం చేసుకున్నారు. గతంలో ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనుభవం ఉంది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 1 లో బిందు మాధవి పాల్గొనడం విశేషం. ఆమె ఫైనలిస్ట్ కూడాను. బిందు మాధవి ఫైనల్ లో 4వ స్థానంతో సరిపెట్టుకున్నారు.టైటిల్ గెలవకున్నా ప్రేక్షకుల్లో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో నటిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా తనలోని గ్లామర్ యాంగిల్ పరిచయం చేస్తున్నారు.
