భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్

నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..

  • Written By: Raghava
  • Published On:
భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్

నితిన్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

భీష్మ ప్రీమియర్ షో AUS/NUZ థియేటర్స్ లిస్ట్ కింద చూడవచ్చు..

సంబంధిత వార్తలు