గ్రాఫిక్స్ కార్టూన్ నెట్వర్క్ బొమ్మల్ని చూసిన విధంగా ఉంది అంటూ ట్రోల్ల్స్ వచ్చాయి. దాంతో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమాని రీ వర్క్ చెయ్యడం కోసం జూన్ కి వాయిదా వేశారు.
షూటింగ్ చేస్తున్న సమయం లో జనసైనికులు కనిపించారు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ వెనక్కి తిరిగి ఉన్న ఫోటో ని అప్లోడ్ చేసాడు.ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ ని చూసిన అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఖుషి పరిచయ సన్నివేశం లో పవన్ కళ్యాణ్ జపనీస్ కరాటే కాస్ట్యూమ్ లో కనిపిస్తాడు.
వెంకట్ ప్రభు మార్కు సినిమాలాగానే ఉందని, నాగ చైతన్య చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో టాప్ స్థానం లో ట్రెండ్ అవుతూ ఉంది.
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని నెంబర్ 1 హీరోల రేస్ లో నిలబెట్టింది ఈ సినిమా.కేవలం రెండవ సినిమాతోనే రామ్ చరణ్ 'కాల భైరవ' లాంటి పవర్ ఫుల్ యోధుడి పాత్రలో నటించాడంటే ఆయన టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు
రాజశేఖర్ కి ప్రస్తుతం థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించేంత స్టార్ స్టేటస్ లేకపోయినా కూడా, స్క్రిప్ట్ ఎంపికల విషయం లో మాత్రం ఇప్పటికీ తన మార్కు ని చూపిస్తూనే ఉన్నాడు, ఆయన హీరో గా నటించిన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.
పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ మధ్య తెరకెక్కిన ఈ మాంటేజ్ సాంగ్ మధ్యలో ఒక చిన్న బిట్ పవన్ కళ్యాణ్ ఆరోజు షూటింగ్ లో అందుబాటులో లేకపోవడం వల్ల , డూప్ తో పని కానిచ్చేసారట. ఈ విషయాన్నీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు
కేరళ లో అమ్మాయిలకు మతమార్పిడి చేయించి టెర్రరిస్టు క్యాంపు కి బలవంతంగా పంపిన యదార్ధ ఘటనని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
మూడు వారాలు పూర్తి అయినా కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూనే ఉన్నారు, ఓటీటీ ట్రెండ్ ని తట్టుకొని ఈ చిత్రం ఇంత వసూళ్లను రాబడుతుంది అంటే ఆడియన్స్ కంటెంట్ బాగుంటే ఏ రేంజ్ లో ప్రోత్సహిస్తారో అర్థం చేసుకోవచ్చు.
రీసెంట్ గా స్టార్ హీరోలు కూడా ఓటీటీ లో ప్రత్యేకమైన టాక్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే ఆహా డిజిటల్ మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా 'అన్ స్టాపబుల్ విత్ NBK' అనే టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఈ చిత్రం వచ్చిందని, కచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తుంది ఈ ప్రివ్యూ షో చూసిన ప్రతీ ఒక్కరు మూవీ యూనిట్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారట.