మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు ఒక సూపర్ హిట్ మూవీ కి రావడం గతం లో మనం చాలా సార్లు చూసాం. అది కేవలం వీకెండ్స్ లో మాత్రమే సాధ్యపడేది. కానీ 'బేబీ' విషయం లో వర్కింగ్ డేస్ లో కూడా అలాంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 7 వ రోజు వరకు ఈ చిత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్లింది. ట్రేడ్ పండితులకు అసలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమి జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది.
కొంతమంది మాత్రం పెళ్లి చేసుకోకుండా మంచిగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి జాబితా లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా నిలిచాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాష్, 'రొమాంటిక్' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆకాష్ కి మంచి పేరే వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కేతిక శర్మ ని తీసుకున్నారు.
చిరంజీవికి సపోర్టు చెయ్యకపోయినా కూడా చాలామంది సైలెంట్ గానే ఉండేవారు. కానీ జీవిత మరియు రాజశేఖర్ మాత్రం అప్పట్లో మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
ఆ సినిమా పేరు 'సావిత్రి'. వెంకటేష్ కి కథ నచ్చింది కానీ , కొన్ని మార్పులు చేర్పు చేసి తీసుకొని రమ్మన్నాడు. కానీ తేజ ఆ తర్వాత వెంకటేష్ వద్దకే పోలేదట. ఎందుకంటే వెంకటేష్ తదుపరి చిత్రం తనతో చేస్తానని చెప్పి, వేరే డైరెక్టర్ తో సినిమా కమిట్ అవ్వడం ఆయన మనసుని చాలా బాధించిందట.
ఓపెన్ హీమెర్ చిత్రానికి నాలుగు రోజులకు గాను కేవలం 66 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చింది. బహుశా నోలన్ కి ఇలాంటి ఫ్లాప్ సినిమా గడిచిన దశాబ్దం నుండి తగలలేదు అనే చెప్పాలి.
చాల కాలం నుండి సోషల్ మీడియా లో అల్లు అర్జున్ , మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య గిడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోటో ని చూసి అయినా వాళ్ళ మధ్య గొడవలు తగ్గుతాయి లేదో చూడాలి.
'బ్రో ది అవతార్' చిత్రం లో డ్యూయల్ రోల్ కాదు, ఏకంగా నలుగురు పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ మీద కనిపిస్తారని అంటున్నారు. సెక్యూరిటీ గార్డ్ గెటప్, ఆఫీస్ లోపల రిసెప్షనిస్ట్ గా, సోడా బుడ్డి కళ్ళజోడు గెటప్ లో కనిపించడం మన అందరం గమనించే ఉంటాము.
సాయి ధరమ్ తేజ్ తీరిక లేకుండా శ్రమించే బిజినెస్ మాన్ గా కనిపించారు. గాడ్ గా పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాక జరిగిన పరిస్థితులను కామెడీగా అలాగే ఆలోచనలు రేకెత్తే విధంగా తెరకెక్కించారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్స్ సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీ బోనస్.
ఎందుకంటే ఈ చిత్రం లో అందరూ రజినీకాంత్ హీరో అని అనుకున్నారు. కానీ ఆ సినిమాలో రజినీకాంత్ కేవలం ఒక ముఖ్య పాత్రని మాత్రమే పోషించాడని ,అసలు హీరో జగపతి బాబు అని తెలియడం తో ఆడియన్స్ అంచనాలు తప్పి ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ తర్వాత టీవీ టెలికాస్ట్ లో మాత్రం ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ అనే పేరు మీద జరిగిన బుకింగ్స్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు,ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమాకి అమెరికా లో లక్ష డాలర్లు వచ్చాయి. అలాగే లండన్ లో కూడా ఈ సినిమాకి 40 వేలకు పైగా డాలర్స్ వచ్చాయి,ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రాంతాలలో కూడా దుమ్ములేచిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మరి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి అని అభిమానులు సోషల్ మీడియా లో మూవీ మేకర్స్ ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు.