ఇలా ఉండగా ఒకప్పుడు చాలా మామూలు హీరో గా ఉండే మహేష్ బాబు, 'పోకిరి' చిత్రం తో సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని తొలుత మహేష్ బాబు తో చెయ్యాలని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ తో కానీ, లేదా రవితేజ తో కానీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మిస్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు కి ఈ కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసి ఈ చిత్రాన్ని చేసాడు.
ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి కాగా కేవలం ఇంగ్లీష్ వెర్షన్ కి 371 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 3000 వేల కోట్ల రూపాయిల పైన అన్నమాట. అంటే పెట్టిన డబ్బులకు 600 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. అవతార్ కి కూడా ఇంత ఫాస్ట్ గా కలెక్షన్స్ రాలేదు అని అంటున్నారు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం అవతార్ కలెక్షన్స్ ని దాటుతుందా లేదా అనేది చూడాలి.
వరుసగా 11 రోజులు కోటి రూపాయలకు తక్కువ కాకుండా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అతి త్వరలోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పేరుకి ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు ఉన్నారనే కానీ, సినిమా మాత్రం వైష్ణవి చైతన్యదే. చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నేడు ఇంత పెద్ద సక్సెస్ గోల్ కి రీచా వివాదం అంటే సాధారణమైన విషయం కాదు.
ఈ 70 షోస్ నుండి దాదాపుగా 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఇది ఆదిపురుష్ కంటే ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి 'ఆదిపురుష్' కంటే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, నటనకి అధిక ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ కెరీర్ లో ఇంత దూరం వచ్చింది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. అక్కడ అనుకునం దానికంటే ఎక్కువ ప్రీమియర్ వసూళ్లు వచ్చేలాగా అనిపిస్తుంది. బెంగళూర్ లో కూడా నిన్న మధ్యాహ్నం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా, అక్కడ కూడా అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చింది ఈ చిత్రం. ఇక హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది.
పెళ్లయ్యాక సినిమాలు మానేస్తేనే పెళ్లి చేసుకుంటానని మహేష్ కండిషన్ పెట్టాడట అప్పట్లో,అందుకే నమ్రత సినిమాలను ఆపేసింది. కానీ మహేష్ బిజినెస్ వ్యవహారాలు మొత్తం చూసుకునేది నమ్రత శిరోడ్కర్ మాత్రమే. ఆమె ఏది చెప్తే అదే జరుగుతుందట ఇంట్లో. అయితే నమ్రత శిరోద్కర్ కి సంబంధించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు క్యూ కట్టాయి. అలా సురేష్ ప్రొడక్షన్స్ న్యాచురల్ స్టార్ నాని ని ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం చేస్తూ తీసిన 'అష్టాచమ్మా' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి అవకాశాల వెల్లువ కురిసింది.
అలాంటిది ఒక్క సూపర్ హిట్ సాంగ్ లేకపోయినా, హైప్ ఏమాత్రం లేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో దుమ్ము లేపిన చిత్రం శ్రీ విష్ణు హీరో గా నటించిన 'సామజవరగమనా'. 'ఏజెంట్' చిత్రం చేసి చేతులు కాల్చుకున్న ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర, ఈ చిన్న సినిమా ద్వారా పొందిన లాభాలు మామూలివి కాదు. అమెరికా లో కూడా ఈ చిత్రం 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
గత ఏడాది విడుదలైన ఈ సినిమా రీసెంట్ గానే 277 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. ఓటీటీ లో ఉన్న ఒక్క సినిమా ఇన్ని రోజులు దేశం కానీ దేశం లో ఆడడం అనేది చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఇప్పటికీ కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లతో రన్ అవుతూనే ఉంది. కొత్తగా వచ్చిన సినిమాలు ఆది వెళ్లిపోతున్నాయి కానీ, #RRR చిత్రం ఆడుతూనే ఉంది.