నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో వచ్చిన అందరు కంటెస్టెంట్ల కంటే కూడా షకీలా.. ఓ అరుదైన కంటెస్టెంట్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరొకరితో గొడవ పెట్టుకుని బయటకు వచ్చిన వాళ్లే.
త్వరలో మీనా టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
స్టార్ సినిమాలో ఒక విలన్ కి పేరు రావాలంటే అది చాలా కష్టం. అది కూడా రజినీకాంత్ లాంటి హీరో ఉన్న సినిమాలో విలన్ కి పేరు రావాలి అంటే ఆయన ఎంత కష్టపడి నటించి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు.
పుష్ప సినిమా కన్నా ముందు అల్లు అర్జున్ సుకుమార్ కలిసి ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాలు చేశారు. అంతేకాదు వీరిద్దరూ మంచి స్నేహితులు అని కూడా ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది.
తమిళ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుతూ..'తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు ఎదుగుతుంది అంటే అన్ని భాషల వాళ్లను తీసుకుంటాం. కేరళ నుంచి వచ్చిన సుజీత్ వాసుదేవన్‌ను తీసుకుంటాం.
ఇలా ఉండగా ఒకప్పుడు చాలా మామూలు హీరో గా ఉండే మహేష్ బాబు, 'పోకిరి' చిత్రం తో సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని తొలుత మహేష్ బాబు తో చెయ్యాలని అనుకోలేదు. పవన్ కళ్యాణ్ తో కానీ, లేదా రవితేజ తో కానీ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని మిస్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు కి ఈ కథ వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసి ఈ చిత్రాన్ని చేసాడు.
ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి కాగా కేవలం ఇంగ్లీష్ వెర్షన్ కి 371 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్క ప్రకారం 3000 వేల కోట్ల రూపాయిల పైన అన్నమాట. అంటే పెట్టిన డబ్బులకు 600 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. అవతార్ కి కూడా ఇంత ఫాస్ట్ గా కలెక్షన్స్ రాలేదు అని అంటున్నారు. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం అవతార్ కలెక్షన్స్ ని దాటుతుందా లేదా అనేది చూడాలి.
వరుసగా 11 రోజులు కోటి రూపాయలకు తక్కువ కాకుండా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అతి త్వరలోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పేరుకి ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు ఉన్నారనే కానీ, సినిమా మాత్రం వైష్ణవి చైతన్యదే. చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నేడు ఇంత పెద్ద సక్సెస్ గోల్ కి రీచా వివాదం అంటే సాధారణమైన విషయం కాదు.
ఈ 70 షోస్ నుండి దాదాపుగా 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఇది ఆదిపురుష్ కంటే ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి 'ఆదిపురుష్' కంటే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.
అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యకుండా, నటనకి అధిక ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ కెరీర్ లో ఇంత దూరం వచ్చింది.