మగవారి కంటే ఆడవారే చురుకుగా ఉంటారు. పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారిగా చెబుతారు. ప్రత్యేక సందర్బాల్లో వారి తెలివితేటలు బయటపడతాయి. పురుషుల కంటే మెరుగ్గా ఆలోచిస్తారు. సవాళ్లకు భయపడకుండా కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది. కుటుంబంలోని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయట పడేస్తుంది. ఇలా మగవారి కంటే ఆడవారికే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
కొంత మంది లేవగానే ఉంగరాలు చూసుకుంటారు. ఇంకా కొందరు వారి ముఖాలను వారే చూసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరైతే లేవగానే కాఫీ, టీలు తాగుతుంటారు. పళ్లు తోముకోకుండా తాగడం మంచిది కాదు. దంతాలను శుభ్రం చేసుకున్నాకే తాగితే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. బెడ్ కాఫీ అంటూ లొట్టలేసుకుని మరీ తాగుతున్నారు.
అన్నం తినే ముందు నీళ్లతో సంప్రోక్షణ చేయాలి. భోజనం చుట్టు నీళ్లు చల్లుకుని మంత్రం చదివి దేవున్ని ప్రార్థించాలి. అనంతరం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి తినాలి. భోజనం చేసిన తరువాత ఆ ముద్దను పక్షులకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే మనం తినే అన్నం మనకు ఒంట పడుతుంది. పద్ధతి ప్రకారం తింటేనే మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. లేదంటే మనం తిన్న ఆహారం మనకు జీర్ణం కాదు.
ఒక నూనె ప్యాకెట్ కొనుగోలు చేస్తే అందులో లీటర్ అని ఉంటుంది. కానీ అందులో నూనె 910 గ్రాములే ఉంటుంది. 1000 గ్రాములు అయితే ఒక లీటర్. కానీ కంపెనీలు 910 గ్రాములే ఉంచుతాయి. మనం అదే లీటర్ గా భావిస్తుంటాం. ఇందులో 90 గ్రాములు మనం నష్టపోయినట్లే. ఇలా ప్యాకెట్ లో పోసే నూనె వల్ల మనకు నష్టమే కలుగుతుంది. కానీ ఇది ఎవరు పట్టించుకోరు.
వెదురు మొక్కను లక్కీ జేంబూగా పిలుస్తారు. ఇంట్లో ఏ దిక్కున నాటుకోవాలి. ఇంటి ఆవరణలో వెదురు మొక్కను పెంచుకోవడం వల్ల అదృష్టం వరిస్తుందని అంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది దోహదపడుతుంది. ఎప్పుడు పచ్చగా ఉండే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే అంతా క్షేమమే. వెదురు మొక్క ఇంట్లో ఉండటం వల్ల మనకు లాభాలు కలుగుతాయి.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో ఓ 17 బాలుడిని ఆరు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. దీంతో ఆ బాలుడు కుక్క కరచిన విషయం ఇంట్లో చెప్పలేదు. దీంతో వ్యాధి ముదిరింది. మూడు రోజుల క్రితం అతడికి తీవ్ర జ్వరం వచ్చింది. మంచినీళ్లు కూడా తాగలేకపోయాడు. నీళ్లను చూస్తేనే భయపడ్డాడు. అతడి తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
ఇంట్లో పిల్లలకు ప్రత్యేక గది లేకపోవడం, ఉన్నా అందులో ఏసీ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు తల్లిదండ్రులతోనే పడుకుంటారు. పిల్లల్ని ఒంటరిగా పడుకోబెడితే టీవీ, మొబైల్ వంటి వాటికి అలవాటు పడతారని భయపడుతుంటారు. కొందరు ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుంటారని సర్వేలు చెబుతున్నారు. చిన్నారికి మూడు నెలల వయసు వచ్చినప్పటి నుంచి దూరంగా పడుకోబెట్టాలి.
బెంగుళూరుకు చెందిన ఓ భక్తులు నమ్మకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సొంత విమానంలో వారం వారం వచ్చి వెళ్తున్నాడు.
మనలో చాలా మంది శృంగారానికి ముందు స్వీట్లు తింటారు. తీపి పదార్థాలు తినడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. దీంతో శృంగారంపై ఆసక్తి కలగదు. ఉద్వేగం పెరగడం కష్టమవుతుంది.
కళ్ల కలక వస్తే కంటి రెప్పలు ఉబ్బుతాయి. రాత్రి నిద్రపోయి తెల్లవారేసరికి కంటి రెప్పలు అతుక్కుపోతాయి. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. కళ్ల కలక తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటే మంచిది.