అలాగే తన ఫస్ట్ లవర్ గురించి కూడా ఆయన ఓపెన్ అయ్యారు. కంటెస్టెంట్స్ లో శృతి అనే ఓ అమ్మాయి ఉంది. ఆమె పాడిన ఓ పాట అల్లు అర్జున్ కి బాగా నచ్చేసింది. శృతి అనే పేరు కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ లవర్ పేరు శృతినే అని అల్లు అర్జున్ అన్నారు. పక్కనే ఉన్న జడ్జి గీతా మాధురి ఎప్పుడు ఒకటో క్లాసులోనా అనగా... అందరూ నవ్వేశారు. ఈ కార్యక్రమంలో పుష్ప ఫేమ్ కేశవ కూడా పాల్గొన్నాడు.
అదే సమయంలో తనపై దారుణ ఆరోపణలు చేసిన రమ్య రఘుపతి మీద రివేంజ్ తీర్చుకున్నాడు. రమ్య రఘుపతి క్యారెక్టర్ అత్యంత దారుణంగా మళ్ళీ పెళ్లి మూవీలో చూపించారు. ఆమెను తాగుబోతు, తిరుగుబోతు, డబ్బు పిచ్చి ఉన్న మహిళగా చిత్రీకరించారు. ఇది ముందుగానే ఊహించిన రమ్య రఘుపతి చిత్ర విడుదల అడ్డుకోవాలని చూశారు. అది జరగలేదు. మే 26న మళ్ళీ ప పెళ్లి థియేటర్స్ లో విడుదలైంది.
టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్-స్నేహారెడ్డి లకు ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అర్హ కెరీర్ మొదలు పెట్టింది.
ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. నాలుగైదు టైటిల్స్ ప్రచారం కాగా గుంటూరు కారం అంటే టైటిల్ కే యూనిట్ ఫిక్స్ అయ్యారంటున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది. దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో అతడు, ఖలేజా చిత్రాలకు కలిసి పని చేశారు. 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి వరుసగా మూడో చిత్రం.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మరియు అనిల్ సుంకర మధ్య ఏర్పడిన కొన్ని గొడవల కారణం గా సురేందర్ రెడ్డి షూటింగ్ మధ్యలోనే సినిమాని వదిలేసి వెళ్లిపోయాడని. ఆ తర్వాత ఈ చిత్రానికి కథని అందించిన వక్కంతం వంశీ దర్శకత్వం వహించడం వల్ల ఫైనల్ ఔట్పుట్ అంత చెత్తగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అనసూయ పూర్తిగా శాకాహారి కాగా బరువు పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాంకరింగ్ మానేసిన అనసూయ పూర్తి దృష్టి నటన మీద పెట్టారు. ఆమె వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నారు. ఆమె లేటెస్ట్ మూవీ విమానం.
ఆ మధ్య సురేఖావాణి రెండో పెళ్లిపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను సురేఖావాణి కూతురు సుప్రీత ఖంచింది. నిరాధార కథనాలు రాయకండి అంటూ మీడియా మీద మండిపడింది. అప్పుడప్పుడు సురేఖావాణి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. పెళ్లి సంగతి ఏమో కానీ... బాగా డబ్బున్న అందగాడు దొరికితే చక్కగా సిటిలై పోతానని ఆమె కామెంట్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంస్టాగ్రామ్ రీల్ చేశారు. ముసలోళ్ళకు కూడా పెళ్లిళ్లు అవుతున్నాయి. నాకు కావడం లేదని ఆ వీడియోలో ఆవేదన చెందింది.
కృతి శెట్టి ఒక్కసారిగా నెమ్మదించింది. ఆమెకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. కృతి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ డిజాస్టర్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా నటించాడు.
కానీ నటుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం లేదు. మోక్షజ్ఞ వయసు మూడు పదులకు దగ్గరవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరో అయ్యాడు. 40 ఏళ్లకు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. మోక్షజ్ఞ హీరోగా మారి పదేళ్లు దాటి పోవాల్సింది.
దీన్ని సాకుగా చూపుతూ జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఎన్టీఆర్ ని ఓ వర్గం కార్నర్ చేసింది. ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు.