హరికృష్ణ మాట్లాడుతూ... నాన్న గారు తన ఏడుగురు కొడుకులకు కృష్ణ అని వచ్చేలా పేర్లు పెట్టారు. నాకు ముగ్గురు కొడుకులు. పెద్దబ్బాయి జానకి రామ్, రెండో అబ్బాయికి కళ్యాణ్ రామ్ అని పెట్టాను.
హిందీలో ముపై కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. కార్తికేయ 2 ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది. నిఖిల్ మార్కెట్ పెరిగిన నేపథ్యంలో నిర్మాతలు ఆయనతో భారీ చిత్రాలు చేస్తున్నారు.
అహింస జూన్ 9న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తేజ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. దగ్గుబాటి రామానాయుడుకి తాను మాటిచ్చిన విషయం ఆయన గుర్తు చేసుకున్నారు. అభిరామ్ ని తన దర్శకత్వంలో లాంచ్ చేయాలని రామానాయుడు అడిగారట. ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని తేజ అన్నారు. వారసులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారంటే పోలికలు మొదలవుతాయి.
అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ విమానం. జూన్ 9న విడుదల కానుంది. కొత్త దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు. విమానం చిత్రంలో అనసూయ కీలక రోల్ చేశారు. ఆమె వేశ్య పాత్ర చేయడం విశేషం.
ఇక సుధీర్ బాబు హీరోగా చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుండి అంత చెత్త సినిమా ఊహించనిదే. కథ, కంటెంట్ లేకుండా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక కస్టడీ మూవీపై ఆశలు పెట్టుకుంటే.. అది కూడా షాక్ ఇచ్చింది.
దాదాపు ఐదు నెలలు సమంత షూటింగ్స్ కి దూరమయ్యారు. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం కొంచెం మెరుగైన వెంటనే పనిలో బిజీ అయ్యారు. గతంలో కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ చిత్ర షూటింగ్స్ లో ఆమె పాల్గొంటున్నారు.
బ్రో విడుదలకు సిద్ధం అవుతుండగా... మరో మూడు చిత్రాలు పవన్ సెట్స్ పైకి తీసుకెళ్లారు. హరి హర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కావాల్సి ఉంది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఏక కాలంలో పవన్ కళ్యాణ్ మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్ ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. ఈ తరం సూపర్ స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్, లతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రెండు తరాల స్టార్ హీరోల పక్కన నటించిన అరుదైన హీరోయిన్స్ లో శ్రియ ఒకరు.
అనూహ్యంగా ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. అఖండ చిత్ర నిర్మాతలు ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో మిర్యాల రవీందర్ రెడ్డి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ లుక్ కూడా విడుదల చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడట. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ పెదకాపు అంట. క్యాస్ట్, పాలిటిక్స్, సామాజిక సమస్యల ఆధారంగా ఈ మూవీ ఉంటుందట.
తెలుగులో వరుస పరాజయాలు ఎదురవడంతో పాటు... హిందీలో ఆమెకు ఆఫర్స్ వస్తున్న క్రమంలో టాలీవుడ్ పై ఫోకస్ తగ్గించింది. అదే సమయంలో మన దర్శక నిర్మాతలకు ఆమె పట్ల ఆసక్తి పోయింది. ఇక హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నా బ్రేక్ రాలేదు. ఏడాది కాలంలో రకుల్ అరడజను చిత్రాల వరకు విడుదల చేసింది. అందులో ఒక్కటి కూడా ఆడలేదు. ఇటీవల ఛత్రీవాలీ టైటిల్ తో ఓ మూవీ చేయగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.