Bigg Boss Priya: బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ ప్రియ సంచలనానికి తెర లేపారు. ఆమె ఓ ప్రైవేట్ వీడియో పబ్లిక్ చేసి సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ప్రియ వీడియో చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ స్ట్రాంగ్ ప్లేయర్ గా కొన్ని వారాలు కొనసాగారు. అయితే హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన […]
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడినా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడతాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో అయితే మాట్లాడే ప్రతిమాటకు తారక్ ఆచితూచి వివరణ ఇస్తూ ఉంటాడు. తాజాగా ‘వెరైటీ’ అనే హాలీవుడ్ వెబ్ సైట్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఐతే మెయిన్ గా “ఆర్ఆర్ఆర్” సినిమా గురించి డిటైల్డ్ గా మాట్లాడిన ఎన్టీఆర్, తన తదుపరి రెండు సినిమాల గురించి కూడా రెండు మాటలు చెప్పాడు. […]
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఓ జంట ప్రవర్తన కొంచెం జుగుప్సాకరంగా మారింది. ముద్దులు, హగ్గులు దాటి, రాత్రి ఒకే బెడ్ పై పడుకునే వరకు వెళ్ళింది. ఎఫెక్షన్, కనెక్షన్ తో గేమ్ పై కూడా ఫోకస్ తగ్గిందని, హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చినా, వీరిద్దరూ మారలేదు. వాళ్లెవరో కాదు, షణ్ముఖ్,సిరి. హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. పేరుకేమో బెస్ట్ ఫ్రెండ్స్, ప్రవర్తన మాత్రం […]
Rajamouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రకటన రోజే కథపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ కథకు మోటార్ సైకిల్ డైరీస్ అనే ఓ స్పానిష్ మూవీ స్ఫూర్తి అన్నారు. ఇక చరిత్రలో ఉద్యమ వీరులుగా ఉన్న కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలలో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరూ కొన్నేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాత జీవితం గడిపారు. రెండు భిన్నమైన ప్రాంతాలకు, కాలాలకు చెందిన భీమ్, అల్లూరి కలిస్తే, వారిద్దరూ ఏకమైన […]
Pooja Hegde : పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. షూటింగ్స్, మీటింగ్స్ నుండి కొంచెం విరామం దొరకడంతో చక్కగా మాల్దీవ్స్ చెక్కేసింది. అందమైన సాగర తీరంలో ఆహ్లాదంగా గడిపేస్తుంది. పూజా హెగ్డే మాల్దీవ్స్ విహారానికి వెళ్లి పది రోజులు అవుతుంది. అయినా ఆమె ట్రిప్ ఇంకా ముగియలేదు. దీవుల దేశంలో పూజా బట్టలు చాలా పొదుపుగా వాడుతుంది. వెకేషన్ మొత్తం బికినీలో గడిపేస్తుంది భామ. బీచ్ […]
Akhanda: స్టార్ హీరోల సినిమాలు అంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది స్పెషల్ షోలే. అయితే, గత కొంతకాలంగా ఈ కరోనా కాలంలో స్పెషల్ షోలు కనిపించకుండా పోయాయి. హీరో ఎవరైనా సినిమా ఏదైనా స్పెషల్ షో అంటేనే ప్రభుత్వాలు నో చెప్పేస్తున్నాయి. ఎట్టి పరిస్థుతుల్లో అనుమతి ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఫ్యాన్స్ షోలకు అయితే అసలు పర్మిషన్ ఇవ్వడం లేదు. అయితే, సహజంగా స్టార్ హీరోల సినిమాలకు హడావుడి మొదలయ్యేది ఫ్యాన్స్ షోలతోనే. అందుకే గతంలో రెండు […]
Rajamouli: అంతా పరిస్థితుల ప్రభావం… నాతో ఒక సినిమా చేయండి అంటూ స్టార్స్ ని తన వెనుక తిప్పుకునే రాజమౌళి, పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయాలని వేడుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం తగ్గి ప్రవర్తిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు అదే రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వస్తే రాజమౌళికి ఈ […]
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ చాలా సున్నిత మనస్కుడు. అతికొద్ది మంది స్నేహితులు మాత్రమే మహేష్ కి ఉండగా, దగ్గరైన వాళ్ళను చాలా అమితంగా ప్రేమిస్తారు. అలా మహేష్ మనసు గెలుచుకున్న వారిలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన అర్జున్ మూవీలో మహేష్ కి ఆమె సిస్టర్ రోల్ చేశారు. అర్జున్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయంలో కీర్తి రెడ్డితో మహేష్ […]
Nani: ఏడాదికి ఒక్కో స్టార్ హీరో నుంచి వచ్చేది ఒక్క సినిమా మాత్రమే. ఇక కొంతమంది స్టార్లు అయితే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అయితే ఒక్క న్యాచురల్ స్టార్ నాని మాత్రం ఒక సినిమా ప్రొడక్షన్ లో ఉండగానే మరో చిత్రాన్ని లాంచ్ చేస్తుంటాడు. కాబట్టి, నానికి ప్లాప్ అండ్ హిట్ లకు సంబంధించి పెద్దగా ఒత్తిడి లేదు. అదే స్టార్ హీరోలకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఒక్కో సినిమా చేసే […]
Naga Chaitanya: విధి చాలా చెడ్డది, ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. అందంగా ఊహించుకున్న జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. సమంత నాగ చైతన్య విడాకులు కూడా విధి వంచన అనాలి. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న ఈ అందమైన జంట పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య కుటుంబం ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా పట్టుబట్టి సమంత మెడలో తాళి బొట్టు కట్టాడు నాగ చైతన్య. వివాహం అనంతరం సమంత నాగ్ ఫ్యామిలీ కి […]