అప్పట్లో ప్రభాస్, కృతి ఎఫైర్ రూమర్స్ గురించి బాలీవుడ్ మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే ఈ వార్తలను కృతి సనన్ ఖండించారు.
తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ అండర్ కవర్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారట. అమాయకంగా కనిపించే ఆమె లుక్ వెనుక షాకింగ్ ట్విస్ట్ దాగి ఉంటుందట.
Balagam Heroine Kavya: వరుస విజయాలతో ఊపు మీదుంది కావ్య కళ్యాణ్ రామ్. ఒకప్పటి ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య నటించిన మసూద, బలగం మంచి విజయాలు సాధించాయి. మసూద చిత్రంలో కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు పెద్దగా నిడివి లేదు. అయితే బలగం మూవీలో మంచి పాత్ర దక్కింది. బలగం 2023 సెన్సేషన్ గా నిలిచింది. దర్శకుడు వేణు ఎల్దండి అద్భుతం చేశాడు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రియదర్శి హీరోగా నటించగా […]
అనసూయ భర్త సుశాంక్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు. ఇటీవల పెద్ద కొడుకు 13వ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. దీని కోసం ఫ్యామిలీ మొత్తం ఓ టూర్ కి వెళ్లారు. మరి అనసూయ ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయరు. భర్త, పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. అనసూయ తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతుంటారు.
అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో సుప్రియ ఓ కీలక రోల్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట. డేటింగ్ చేస్తున్న ఈ జనతా పెళ్లి పీటలు ఎక్కనున్నారట. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరిందట. జూన్ 16న అడివి శేష్-సుప్రియల వివాహం జరగనుందట. ఈ పెళ్లి పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.
రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడనేది నమ్మకమట. కాబట్టి ఆదిపురుష్ థియేటర్స్ కి హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడట. మరి హనుమంతుడు నిల్చొని సినిమా చూస్తే ఈ బాగుంటుంది.
లావణ్య కెరీర్ పూర్తిగా డల్ అయ్యింది. ఆమెకు విజయం దక్కి చాలా కాలం అవుతుంది. ఇటీవల లావణ్య నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే నిరాశపరిచాయి. పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. అది కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఆమె చేతిలో ఒక్క ఆఫర్ లేదు. మంచి ఆరంభం లభించినా లావణ్య నిలదొక్కుకోలేకపోయింది.
తిరుపతికి వెళ్ళే రైళ్లు, బస్సులు, విమానాలు బుక్ అయిపోయాయి. తిరుపతికి వెళ్లే వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వేల రూపాయలు ఖర్చు చేసి విమాన టికెట్స్ ప్రభాస్ అభిమానులు కొనుగోలు చేస్తున్నారట. ఇది హాట్ టాపిక్ అవుతుంది. తమ హీరో కోసం ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. నేడు సాయంత్రం తిరుపతి నగరం ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా సందడిగా మారనుంది.
ప్రియాంక చోప్రా సింగర్ బియాన్సే షోలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.
ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి జంటగా ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది. బాస్ పార్టీ సాంగ్ లో వీరు ఆడిపాడారు. అన్నయ్యతో ఆడిపాడిన ఊర్వశి రాతెలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి లెగ్స్ షేక్ చేయనుంది. పవన్ పక్కన ఊర్వశి రాతెలా అనగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ బ్రో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.