ప్రియాంక చోప్రా సింగర్ బియాన్సే షోలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.
ఊర్వశి రాతెలా వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి జంటగా ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది. బాస్ పార్టీ సాంగ్ లో వీరు ఆడిపాడారు. అన్నయ్యతో ఆడిపాడిన ఊర్వశి రాతెలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి లెగ్స్ షేక్ చేయనుంది. పవన్ పక్కన ఊర్వశి రాతెలా అనగానే ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సాంగ్ బ్రో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావిస్తున్నారు.
నేహా శర్మ తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తున్న నేహా ప్రతి రోజు వ్యాయామం చేస్తారు. నేహా శర్మ జిమ్ ఎదురు ఫోటోగ్రాఫర్స్ ఆమె కోసం సిద్ధంగా ఉంటారు. జిమ్ ఫిట్ లో ఆమె అందాలు బంధిస్తూ ఉంటారు. మొహమాటం లేకుండా కెమెరాలకు ఆమె ఫోజులు ఇస్తారు. తాజాగా నేహా శర్మ బికినీ ఫోటోలు షేర్ చేసింది. సమ్మర్ కావడంతో వెకేషన్ కి వెళ్లిన నేహా శర్మ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఒక్కోసారి నన్ను భరించే నీ సహనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరినొకరం అర్థం చేసుకొని ఎదుగుతున్నాము. మనం పర్ఫెక్ట్ కపుల్ కాదని తెలుసు. కానీ కష్టనష్టాల్లో ఒకరికొకరం తోడు ఉంటున్నాము. నన్ను నన్నుగా స్వాగతించినందుకు ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చింది. అనసూయ సందేశం భర్త మీద ఆమెకున్న ప్రేమను తెలియజేస్తుంది.
ఇందు కోసం ఆమె సాగరతీరంలో సేద తీరారు. భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వేడుకల్లో మునిగి తేలుతుంది. అనసూయ రొమాంటిక్ గా మారిపోయారు. ఏకంగా టూ పీస్ బికినీ ధరించింది. భర్తను లిప్ కిస్సులతో ముంచెత్తింది. అనసూయ మ్యారేజ్ యానివర్సరీ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి . అనసూయ తెగింపుకు జనాలు నోరెళ్ళబెడుతున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పరువాల ప్రదర్శన చేస్తుంది. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కృతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
తాజాగా ఆమె విమానం మూవీలో వేశ్య పాత్ర చేసింది. వేశ్య అంటే శరీరం కనిపించేలా బట్టలు ధరించాలి. శృంగార సన్నివేశాల్లో నటించాలి. కాబట్టి ఆ పాత్ర చేయడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ మాత్రమే వేశ్య పాత్రలు చేశారు.
రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందడం వెనుక బలమైన కారణం ఉంది వీరిద్దరూ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. రామ్ చరణ్-శర్వానంద్ కలిసి చదువుకున్నారు. మెగా ఫ్యామిలీతో శర్వానంద్ కి విడదీయరాని అనుబంధం ఉంది. శర్వానంద్ ని తమలో ఒకడిగా చిరంజీవి ఫ్యామిలీ చూస్తుంది. అందుకే శర్వానంద్ రామ్ చరణ్ కి పెళ్ళికి ఆహ్వానించాడు. ప్రాణమిత్రుడు వివాహం కావడంతో రామ్ చరణ్ హాజరయ్యారు. శర్వానంద్ పెళ్లిలో రామ్ చరణ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దాదాపు పదమూడేళ్ళ అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. అతడు ఖలేజా చిత్రాల అనంతరం గుంటూరు కారం చేస్తున్నారు. పూజా హెగ్డే మహేష్ కి జంటగా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ మహర్షి చిత్రం చేశారు. త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకి వరుసగా మూడో చిత్రం ఇది. శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పెట్టుబడి విషయంలో జరిగిన లావాదేవీలు తాజాగా రానా దగ్గుబాటి బయటపెట్టారు. బాహుబలి చిత్రం కోసం ఏకంగా రూ. 180 కోట్లు అప్పు చేశారట.