Ram Column: భారత స్వాతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇది సంస్థానాల్లో జరిగిన అతి పెద్ద ప్రజాపోరాటం. స్వాతంత్ర పోరాటం సంస్థానాల్లో జరిగింది తక్కువ. ఎక్కువభాగం బ్రిటిష్ ప్రత్యక్ష అధీనంలో వున్న ప్రాంతాల్లోనే జరిగింది. కారణం సంస్థానాధీశులు ఇక్కడివాళ్లే కాబట్టి అది పరాయిపాలనపై పోరాటంగా భావించరాదనేది గాంధీజీ భావన. దానికనుగుణంగానే కాంగ్రెస్ చాన్నాళ్లు సంస్థానాల్లో ఉద్యమాల్ని నిరుత్సాహపరిచింది. కానీ హైదరాబాద్ లో దానికి భిన్నంగా ఉద్యమాలు ముందునుంచీ మొదలయ్యాయి. అయినా అన్ని […]
Ram Column: అంతర్జాతీయ సంబంధాలలో రవాణా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సింధు-సరస్వతి నాగరికత దగ్గరనుంచి భారత్ విదేశీ వ్యాపారం చేస్తూ వుంది. మెసపటోమియా, గ్రీక్, అరబ్బులతో భారత్ కు వ్యాపారం జరిగినట్లు ఆధారాలున్నాయి. ఆ తర్వాత గుప్తుల కాలం నుంచీ కూడా సముద్రయానం చేసినట్లూ ఆధారాలున్నాయి. అలాగే పర్షియా భూభాగం మీదుగా విదేశీ వ్యాపారం సాగింది. రోమన్లు కూడా భారత్ తో వ్యాపారం చేశారు. ఒకానొక దశలో క్లియోపాత్రా భారత్ కు పారిపోవాలని ప్రయత్నం చేసింది. అతి […]
Ram Column: బీజేపీ పార్టీ ఇన్నాళ్లు అగ్రవర్ణాల పార్టీగానే ముద్రపడుతూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీకి మరోపేరు బ్రాహ్మణ, బనియా పార్టీ. ఎందుకంటే దీని పూర్వరంగం జనసంఘ్ కూడా అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఉండేది. చాన్నాళ్లు అందుకే ఇది గ్రామాలకు విస్తరించలేదు. జనతాపార్టీ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాతకూడా ఇదే ఆధిపత్యం కొనసాగేది. అలాగే పార్టీ అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో కూడా బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగింది. దీనికి కారణం లేకపోలేదు. బీజేపీ హిందూ జాతీయవాది పార్టీ. […]
Ram Column: గత నెలరోజుల్లో మూడు సర్వేలు ( ఇండియా టీవీ , ఇండియా టుడే, టైమ్స్ నౌ ) వెలువడ్డాయి. ఈ మూడూ ఇంచుమించుగా ఒకటే చెప్పాయి. ఆంధ్రాలో జగన్ హవా కొనసాగుతుందని. దీనితో నిన్నటిదాకా తిరిగి అధికారంలోకి వస్తామని భరోసాతో వున్న టీడీపీ శ్రేణులు డీలాపడ్డట్టు కనబడుతున్నాయి. ఇటీవల వీళ్ళ ధీమా ఎక్కడిదాకా వెళ్లిందంటే జనసేనతో ఎటువంటి పొత్తు వద్దు మనం ఒంటరిగానే గెలుస్తామనేదాకా. ఇంకేముంది అంతకుముందు స్నేహహస్తాలు చాచిన చంద్రబాబు మొహం చాటేశాడు. […]
Pawan Kalyan On Secularism: ఈ దేశంలో సెక్యూలరిజాన్ని అపహాస్యం చేసింది ఎవరూ అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం ఉదారవాదులు, కమ్యూనిస్టులు అని సమాధానం వస్తుంది. ఈ దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది ఎవరూ అని ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం కూడా అదే. ఈ దేశంలో తీవ్రవాద ఇస్లాం పై మెతకవైఖరి వహించేది ఎవరూ అని ప్రశ్నవేసుకుంటే వచ్చే సమాధానం కూడా అదే. ఈ పాపం మూట కట్టుకుంది సెక్యూలరిస్టులుగా ముద్రవేసుకున్న ఈ […]
Telangana Govt- Aasara Pensions: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం వయోవృద్ధుల పెన్షన్ అర్హతను 57 ఏళ్లకు కుదించింది. ఇది తెరాస కు ఓట్లు రాల్చొచ్చు . కానీ ఇది హేతుబద్ధమా? దేశం లో సగటు జీవన వయసు 70 ఏళ్లకు పెరిగిన సమయంలో వయసు ని తగ్గించటం ఏ శాస్త్రీయ ఆధారంతో నిర్ణయించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. ఈ పోటీ ప్రపంచంలో రేపు ఇంకో ప్రభుత్వం దీన్ని 55 కో లేకపోతే 50 కో తగ్గించిందని […]
AP New 26 Districts: జగన్ ప్రతిపాదించిన 26 కొత్త జిల్లాలకు ఆధారం లోక్ సభ నియోజకవర్గమని ప్రకటించినా అవసరమైన చోట సడలింపులు చేయటం జరిగింది. అదేసమయంలో దాన్ని ఇరుసుగానే తీసుకోవటం జరిగింది. సడలించినచోటకూడా మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసివేయటమో, కలపటమో లేక అటూ ఇటూ కూర్చటమో జరిగింది తప్పితే అసెంబ్లీని చీల్చటం జరగలేదు (విశాఖలో ఒక్క మండలం తప్పించి). ఒకవిధంగా ఇలాచేయడం వలన ప్రాంతాలనుంచి, రాజకీయనాయకులనుంచి ఒత్తిడిని, మీడియా లో వీటిపై రెచ్చగొట్టే చర్చల్ని కొంతమేర […]
షాది ముబారక్ మార్చి మొదటివారంలో విడుదలయ్యింది. అన్ని మీడియా సంస్థలు రివ్యూ 2.5/5 ఇచ్చాయి. వాస్తవానికి ఇది ఆ సినిమాకి అన్యాయం చేసినట్లే. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఇది ఆన్ లైన్ లో చూసిన తర్వాత ఈ సినిమా కి మీడియా సంస్థలు అన్యాయం చేసిందనిపిస్తుంది. అదేంటో చూద్దాం. ముందుగా ఇది చాలా క్లీన్ సినిమా. సకుటుంబ సపరివారంగా అందరూ కూర్చొని సరదాగా చూసే సినిమా. ఇందులో ఎటువంటి హింసాత్మక […]
భారతదేశంలో సానుభూతికి వున్న శక్తి ఇంకే మంత్రానికి లేదు. జనవరి 26వ తేదీ ఘటనల తర్వాత రైతు ఉద్యమానికి మద్దత్తు తగ్గిపోయింది. ఒక్కరోజులో ఘజియాబాద్ దగ్గర ఘాజీపూర్ బోర్డర్ శిబిరంలోని రైతులందరూ తట్టాబుట్టా సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. 27 రాత్రి 9 గంటలకు కేవలం 100 మంది లోపే రైతులు మిగిలారు. అప్పటికే ఘాజీపూర్ బోర్డర్ లోనే ఉద్యమం నిర్వహిస్తున్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోర్దినేషన్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ రాకేశ్ తికాయత్ తీసుకున్న […]
ఎర్రకోటపై త్రివర్ణ పతకం ఎగరాల్సిన చోట వేరే జెండా ఎగరటమా? ఇది ఎప్పుడన్నా విన్నామా? చిన్నప్పుడు కమ్యూనిస్టులు ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరేస్తామని స్లోగన్లు ఇస్తే విన్నాము. ఇప్పుడు ఎర్ర జెండా కాకపోయినా కాషాయ జెండా ( ఖల్సా), పచ్చ జెండా ( రైతు సంఘటన ) ఎగరటం టివి ల్లో ప్రత్యక్షంగా చూస్తూ వుంటే ఇది కలనా నిజమా అని నిర్ఘాంత పడి అలానే చూస్తూ వుండి పోయాను. ఇటీవలనే కెనడా నుంచి సిక్కు ప్రవాసీయులు ఢిల్లీలో […]