ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది.
ఒకే ఇయర్ లో మూడు ఫార్మాట్లలో భారత జట్టు మొదటి స్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. భారత క్రికెట్ చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు.
ఈ ఏడాది డిసెంబర్‌లోపు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రస్తుతానికి జమిలి ఎన్నికలు లేవని దాదాపు తేలిపోయింది.
పెద్దమనుషుల అంగీకారం ప్రకారం ఫౌండేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులు మూడు గ్రూపులకు చెందిన ఒక్కొక్కరికి పంపకం చేయవల్సి ఉండగా, డెట్రాయిట్-న్యూయార్క్‌కు చెందిన గ్రూపుకు మిగతా రెండు గ్రూపులు మొండిచేయి చూపారు.
ఫేబుక్ తమ లోగోలో చాలా సూక్ష్మమైన మార్పులు చేసింది. లోగోలోని ‘ఎఫ్’ అక్షరం పరిమాణాన్ని కాస్త పెంచింది. అలాగే లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో నీలిరంగును కొంచెం ముదురుగా మార్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైఎస్. షర్మిల ఆశలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. మరి కొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తమ ఇష్టమైన గణేశుడిని తమ శక్తికి తోచిన విధంగా పూజలు చేసుకుంటూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
ప్రస్తుతం ట్రంప్ మరణించినట్లు పోస్ట్ అయిన ఆయన కుమారుడి ఖాతా నుంచి పోస్టు అయిన ట్వీట్‌లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ మొబైల్ అలర్ట్‌ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీంతో మనకు మొబైల్ స్రీన్లపై ఎమర్జెన్సీ వార్నింగ్ మెసేజ్ డిస్‌ప్లే అయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట పేరు చెప్పగానే నిజాం నిరంకుశ పాలనలో జరిగిన మారణ హోమం తోపాటు వీర తెలంగాణ సాయుధ పోరాటం అందరికీ గుర్తుకొస్తుంది.