ఇక ప్రస్తుతం క్రీజులో అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ కథనం రాసే సమయానికి 32 ఓవర్లకు మూడు వికెట్ల కోల్పోయి భారత్ 203 పరుగులు చేసింది.
అభ్యర్థుల ఎంపికలో కచ్చితత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందుకు ఫ్లాష్ సర్వే మార్గాన్నీ ఎంచుకుంది. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ ఇదే విధానాన్ని ఆయన అనుసరించారు.
రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎంపీ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.
విఘ్నేష్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే వారి ముఖాలను చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా వారిద్దరి కుమారులను ప్రత్యేకంగా ముస్తాబు చేసి కృష్ణుడికి పూజలు చేస్తున్నట్టు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ.. నవంబర్_ డిసెంబర్ మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బిజెపి 76 సీట్లకు గానూ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది.
గూగుల్ ను అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ కి చెందిన సెర్జి బ్రౌన్, లారీ పేజ్ 1998 సెప్టెంబర్ 4న నెలకొల్పారు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు.
ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుల్లో పలువురు నిర్మాతలు, యువ దర్శకులు అరెస్టు అవడం కలకలం రేపుతోంది.
గత శుక్రవారం చంద్రుడి మీద సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో జాబిల్లి పై నిద్రావస్థలో ఉన్న చంద్రయాన్_3ని మేల్కొల్పడానికి ఇస్రో కసరత్తు ప్రారంభించింది. అక్కడ ఉన్న విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను తిరిగి పని చేయించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఆ స్థానంలో మరోసారి గెలిచేందుకు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
వార్తలకు బదులుగా న్యూసెన్స్‌ను ప్రసారం చేయడం, ప్రచురించడం పెరిగిపోయింది. ఫలితంగా మీడియా అంటేనే ఏవగింపు మొదలయింది. ఇది ఎక్కడి దాకా వెళ్లిందంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పార్టీల డప్పు కొట్టే స్థాయికి దిగజారింది.