Heart Attack: ఈ మధ్య కాలంలో తక్కువ వయస్సులోనే చాలామంది వేర్వేరు ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గుండెపోటు వేగంగా వస్తుందని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే గుండెపోటు చాలా సందర్భాల్లో నిదానంగా కూడా వస్తుంది. ఈ గుండెపోటును నిశ్శబ్ద గుండెపోటు అని పిలుస్తారు. గుండెకు రక్త ప్రసరణ సమయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే నిశ్శబ్ద గుండెపోటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. […]
Rice Or Chapati At Night: ప్రస్తుత కాలంలో మనలో చాలామంది తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది ఆహారపు అలవాట్లలో కీలక మార్పులు చేసుకుంటున్నారు. కొంతమంది రాత్రి సమయంలో చపాతీని తీసుకోవడానికి ఆసక్తి చూపితే మరి కొందరు భోజనం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రాత్రి సమయంలో చపాతీ మంచిదా? లేక భోజనం మంచిదా? అనే ప్రశ్న చాలామందిని […]
Suma: బుల్లితెర టాప్ యాంకర్లలో ఒకరైన సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మే 6వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. “అందరికీ మామ చందమామ అందరికీ అక్క మన సుమక్క” అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వినిపించగా సుమ నిద్రలో కూడా లేచిపడేంత అక్కలు వేశారు మీరు అని కామెంట్లు చేశారు. […]
Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఆలయానికి వెళ్లి భగవంతుడిని దర్శించుకుని రావడం అలవాటుగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది భక్తులు నిత్యం ఆలయాలకి వెళుతూ స్వామివారి దర్శన భాగ్యం చేసుకుంటారు. అయితే చాలామంది తెలిసీ తెలియక ఆలయానికి వెళ్లేటప్పుడు కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తుంటారు. ఇలా తెలిసి తెలియక ఈ తప్పులు చేయటం వల్ల మనకు ఆ భగవంతుడి దర్శనభాగ్యంలో ఎలాంటి ఫలితం ఉండదని […]
Laxmidevi: మనలో చాలామంది ఇష్టంగా పూజించే దేవతలలో లక్ష్మీదేవి ఒకరనే సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరిసంపదలతో సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలని భావిస్తే మాత్రం శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ నియమాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఎవరి నుంచి అయినా వస్తువులను తీసుకుంటే ఆ వస్తువులను వాళ్లకు […]
Free laptop: దేశంలో రోజురోజుకు ల్యాప్ టాప్ లను వాడే వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లే అవకాశం ఉండటంతో ఎక్కువమంది ల్యాప్ టాప్ లను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించే విధంగా కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి, అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యార్థులందరికీ ఫ్రీగా ల్యాప్ టాప్స్ అందించనుందని సోషల్ మీడియా లో ఒక వార్త […]
Bank Tips: ఈ మధ్య కాలంలో డబ్బులు మోసపోతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయిలో పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వాళ్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోజురోజుకు మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను చేసేవాళ్లు హెచ్.టీ.టీ.పీ.ఎస్. తప్పనిసరిగా ఉన్న బ్యాంక్ […]
Child Care: తల్లీదండ్రులు చిన్నపిల్లలకు తినిపించే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని ఆహారాలను పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తినిపించకూడదు. కొన్ని ఆహారాలను పిల్లలకు తినిపించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి అపాయం కలిగే అవకాశాలు అవకాశాలు అయితే ఉంటాయి. చిన్నారులకు జంక్ ఫుడ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తినిపించకూడదు. జంక్ ఫుడ్ వల్ల చిన్నారుల ఆరోగ్యానికి నష్టమే […]
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు విజయాలను కూడా ఖాతాలో వేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. ఆరెంజ్ సినిమా రిజల్ట్ తర్వాత సినిమాల నిర్మాణానికి దూరమైన నాగబాబు జబర్దస్త్ షో ద్వారా మళ్లీ పాపులర్ అయ్యారు. జబర్దస్త్ షోలో నాగబాబు నవ్వుకు కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ షో సక్సెస్ కావడంలో నాగబాబు పాత్ర ఎంతో ఉందనే సంగతి తెలిసిందే. నాగబాబు జబర్దస్త్ షోకు జడ్జిగా […]
Savithri: తీన్మార్ వార్తల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సెలబ్రిటీలలో శివజ్యోతి ఒకరు. అసలు పేరు శివజ్యోతి అయినా తీన్మార్ వార్తల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న శివజ్యోతి ప్రేక్షకుల హృదయాల్లో తీన్మార్ సావిత్రిగా మిగిలిపోయారు. బిగ్ బాస్ షో ద్వారా తీన్మార్ సావిత్రి పాపులారిటీ మరింత పెరగడం గమనార్హం. తాజాగా తీన్మార్ సావిత్రి భర్తతో కలిసి ఇస్మార్ట్ జోడీ2 షోకు హాజరయ్యారు. ఇస్మార్ట్ జోడీ2 ప్రోమోలో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే పాటకు శివజ్యోతి, ఆమె […]