పొంగులేటి ఆర్థిక మూలాలు కాపాడుకునేందుకు బిజెపి పార్టీనే బెటర్ జడ్జిమెంట్ గా భావిస్తున్నట్లు ఆత్మీయులు చెబుతున్నారు. కాని ఊహించని విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో ఇపుడు తన నిర్ణయంపై ధర్మసకంటంలో పడినట్లు గుసగుసలు వినవస్తున్నాయి.
ఓ రాష్ట్రంలో అధికార పార్టీకి మరో రాష్ట్రంలో అధ్యక్షుడు. ఈయన మహారాష్ట్రలో అర్బన్ డెవలప్మెంట్ అథారటీ. కమిషనర్‌గా ఉన్నప్పుడు జరిగిన తెరచాటు ఫిక్స్ డిపాజిట్లే.. ఈనాడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో నిలబెట్టాయి.
MLC Kavitha Husband Anil Kumar: ఢిల్లీ లిక్కర్ లో ఎప్పటికప్పుడు ట్విస్టులు చోటుచేసుకుంటు న్నాయి. ఈ కుంభకోణంలో సౌత్ గ్రూప్ కీ రోల్ పోషించినట్టు ఈడీ అనుమానిస్తున్నది. దీంతో స్కాం భాగస్వాముల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నాయి. స్కాంలో భాగంగా గతేడాది కవిత ఇంట్లో ఏర్పాటు చేసిన మీటింగ్ పిళ్లయ్. అభిషేక్, శరత్ చంద్ర తదితరులతో పాటు కవిత భర్తపై అనిల్ కుమార్ సైతం.. పాల్గొన్నట్లు ఈడీ తన మొదటి చార్జిషీట్ లో ప్రస్తావించింది. లిక్కర్ […]
KCR -MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన కూతురు కోసం పార్టీ సిద్ధాంతానికి తిలోదకాలు కాలం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పారు. తన వారికి ఒక న్యాయం మిగతా వారికి ఇంకో న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. చెప్పేందుకే నీతులు అని మరోసారి నిరూపించారు. తన కూతురు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు బిజెపిని బద్నాం చేయాలని చూస్తున్నారు. కవిత లిక్కర్స్ కెమెరా విషయం ఆధారాలతో […]
Variety Business: ఏ యాపారమైనే కొనుగోలుదారులను ఆకట్టుకుకేనే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వస్తువులు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. కొనేవాల్లు లేకుండా ఈ గలు కొట్టుకుంటూ త్వరలోనే దుకాణం మూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఓ వ్యాపారి.. తన వ్యాపారం కోసం ఓ ఎత్తుగడ వేశాడు. ఎవరూ ఊహించని విదంగా కస్టమర్లతో బట్టలు కొనిపిస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇలా కూడా బట్టలు అమ్మొచ్చు.. బట్టల వ్యాపారం చేసేవాళ్లు అమ్మకాలు పెరిగేందుకు గిఫ్టులు, […]
Minister Malla Reddy Troll: మల్లారెడ్డి.. పరిచయం అక్కరలేని పేరు. వ్యాపారిగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. కొన్ని నెలలుగా మల్లారెడ్డి ఏది మాట్లాడినా ట్రోల్ అవుతోంది. మల్లారెడ్డి కామెడీ మంత్రి అని సొంతపార్టీ నేతలే చెబుతారు. అయితే తన భజన.. కాకుంటే కేసీఆర్, కేటీఆర్ భజన చేయడం ద్వారా మల్లారెడ్డి కామెడియన్‌గా మారారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల సందర్భంగా […]
Delhi Liquor Scam- MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి తనయ, కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మకు బ్రాండ్ అంబాసిటర్‌గా చెప్పుకుంటున్న కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న వేళ.. ఆమె అనుచరుడు, ఇప్పటికే తీహార్‌జైల్లో ఉన్న అరుణ్‌పిళ్లై ట్విస్ట్ ఇచ్చారు. తాను కవితకు బినామీని అని పలుమార్లు ఈడీకి చెప్పిన పిళ్లై తాజాగా వాంగ్మూలం ఉప సంహరణకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. 29 సార్లు ఈడీ ముందుకు.. ఏడాది […]
CM Jagan- AP Capital Issue: జగన్ అడుగులు వ్యూహాత్మకంగా పడుతున్నాయి. అసలు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయన పక్కనున్నవారికి.. ప్రత్యర్థులకు కూడా తెలియడం లేదు. సడెన్ గా నిర్ణయాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీ రాజధానిపై జగన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ నెల 17 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో బాంబు పేల్చడానికి రెడీ అవుతున్నారు. అసలు జగన్ వేస్తున్నప్లాన్ ఏంటి? వైసీపీలో ఏం జరుగుతుందన్న దానిపై స్పెషల్ ఫోకస్ అమరావతి […]
BRS MLA Tatikonda Rajaiah: కామాతురానాం.. న భయం.. న లజ్జ అన్న నానుడిని నిజం చేస్తున్నాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. దళిత సామాజికి వర్గంలో పుట్టిన రాజయ్య దానిని అడ్డుపెట్టుకుని కామ పిశాచిలా తయారయ్యాడు. కులం కార్డును అడ్డుపెట్టుకుని రాసలీలు చేస్తున్నాడు. అడ్డు చెప్పేవారిపై అట్రాసిటీ కేసులు పెట్టించడం, తప్పుడు కేసులు పెట్టించడం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సాధారణమైంది. సొంతపార్టీ మహిళా నేతలకే లైంగిక వేధింపులు.. రాజయ్య రాసలీలలపై […]
Financial Crisis: ఆర్థిక మాద్యం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశంలో పెరుగుతున్న దవ్యోల్బణం కట్టడికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతోంది. వరుసగా మూడు త్రైమాసికాల్లో వడ్డీరేట్లు పెరిగాయి. దీంతో ఒకప్పుడు 6.5 శాతానికి లభించిన గృహరుణం ఇప్పుడు 9 శాతం పైనే ఉంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ప్రజల్లో డబ్బులు ఏం చేయాలన్న ఆలోచన మొదలైంది. మిగులు మొత్తాన్ని రుణం తీర్చేందుకు వాడాలా? అధిక రాబడి కోసం పెట్టుబడి […]