సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరూ.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అందుకే వేతన సవరణ సంఘం ద్వారా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జూలై నుంచి కొత్త వేతన స్కేల్ అమలు చేయాల్సి ఉంది. పీఆర్సీ వేతనాలతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాల పైన ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ.. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్సేనంటూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కానీ.. మొదట పట్టాలు తప్పింది కోరమాండలేనని రైల్వే అధికారులు ప్రకటించారు.
దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. విజయవాడలో కూడాఇలాంటి సభే నిర్వహించనున్నారు. అయితే.. డేట్ ఫిక్స్ కాలేదు.మొత్తానికైతే బీజేపీ మూడు ఎంపీ స్థానాలను ఫిక్స్ చేసుకుందన్న మాట.
కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు అధికంగా నిధులు రప్పించి గోదావరి జిల్లాల ప్రజలను ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ అవన్నీ ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి మరీ.
రూట్ మ్యాప్ సైతం ప్రకటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి తొలి విడత యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
జగన్ ఢిల్లీ వెళ్లి పెద్దలతో చర్చలు జరపడం, మహానాడులో ముందస్తుగా చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేయడం, పవన్ వారాహి యాత్రకు సిద్ధపడుతుండడం చూస్తుంటే ముగ్గురు నేతల వ్యూహాలు ఇట్టే అర్ధమైపోతున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎలా శత్రువుగా ప్రకటించారో అలా ప్రకటించి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తే కానీ.. ఇటువంటి పర్యటనలను అగ్రనేతలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు.
మొత్తానికైతే టీడీపీలో కేశినేని నాని వ్యవహారం ఫైనల్ కు వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. నాని ప్రతికూల ప్రకటన చేసిన మరుక్షణం కఠిన చర్యలకు ఉపక్రమించే చాన్స్ కనిపిస్తోంది.
ముందస్తుగా ప్రణాళిక ప్రకారం శశికుమార్ తన వద్ద ఫారిన్ లిక్కర్ ఉందని చెప్పి రాజశేఖర్ ను ఒంటరిగా తీసుకెళ్లాడు. అప్పటికే మద్యంలో విషం కలిపి ఇవ్వడంతో రాజశేఖర్ స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికే మృతిచెందాడు.