YS Jagan Rule In AP: విభజిత ఆంధ్రప్రదేశ్.. తెలంగాణా నుంచి వేరుపడి తలాతోకా లేని రాష్ట్రంగా మిగిలింది. పేద రాష్ట్రంగా అవతరించింది. దానిని ఒక నిర్మాణాత్మకమైన శక్తిగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. శరవేగంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. అభివృద్ధి పట్టాలు ఎక్కించి దేశంలో మిగతా రాష్ట్రాల సరసన చేర్చాల్సి ఉంది. కానీ గత మూడేళ్లుగా చేస్తున్నదేమిటి? జగన్ సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ప్రశ్నిస్తున్న వారిపై […]
NTR Health University Name Change: 2009 తర్వాత ఎన్నడూ టీడీపీకి మద్దతుగా వ్యవహరించని జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తాత కోసం.. ఆయన పెట్టిన పార్టీ కోసం గళమెత్తారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీకి బాసటగా నిలిచారు. చంద్రబాబుతో ఎంత గిచ్చి కయ్యం ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ బయటకొచ్చారు. ఈయనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు ‘ఎన్టీఆర్ పేరు’ తొలగింపుపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కమ్మ నాయకుల్లో […]
Pawan Kalyan: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఏపీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అసలు జగన్ సర్కారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియడం లేదని సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాన విపక్షం టీడీపీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. అటు ఎన్టీఆర్ కుటుంబం కూడా దీనిపై స్పందించింది. ప్రభుత్వ తీరును ఖండించింది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దీనిపై ఇంతవరకూ ఎటువంంటి ప్రకటన చేయలేదు. కానీ జనసేన అధినేత […]
EC- Jagan: దేశంలో వైసీపీ నాయకులది విరుద్ధ వ్యవహార శైలి. అన్నింటిలోనూ తామే ముందుండాలని చూస్తారు. ఎడ్డమంటే తెడ్డమంటారు. నలుగురు నడిచిన దారిలో నడవలేమంటారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయ వ్యవస్థలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్ష పదవులు, నియామకాలుండవని తెలిసినా.. తమ పార్టీ అధినేత జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. తీరా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారికి షాకిచ్చింది. ఆ ఎన్నికల చెల్లదని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు కుడితిలో పడ్డ ఎలుక చందంగా […]
AP BJP: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో, ఎవరికి శత్రువులో తెలియడం లేదు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ బద్ధ విరోధులుగా ఉన్నారు. కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వ ప్రాపకానికి ఇద్దరూ పోటీపడుతున్నారు. పోటీపడి మరీ బీజేపీ పెద్దలతో స్నేహం చేస్తున్నారు. అటు బీజేపీ శాశ్వత మిత్రపక్షంగా జనసేనను కొనసాగిస్తూనే అటు వైసీపీ, టీడీపీకి కూడా స్నేహహస్తం చాస్తోంది.అయితే రాజకీయంగా, సంఖ్యాబలంగా వైసీపీ ఉంది కాబట్టి దానికి కాస్త ప్రాధాన్యతనిస్తుంది. అయితే వైసీపీ సర్కారు […]
Nadamuri Balakrihsna: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయన్ను విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన సినిమా కెరీర్ పై దృష్టిసారించారు. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆస్కార్ బరిలో సైతం నిలిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడా రాజకీయాలు మాట్లాడకపోయినా.. రాజకీయ వేదికలు పంచుకోకపోయినా.. తరచూ ఆయన రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట బీజేపీ అగ్రనేత అమిత్ షా అభిమతం మేరకు […]
AP Capital Issue: ఏపీలో అమరావతి రాజధాని ఇష్యూ పతకస్థాయికి చేరుకుంది. అమరావతికి మద్దతుగా భూములిచ్చిన రైతులు అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు అమరావతి రాజధానిపై ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏడు నెలల తరువాత ఏపీ సర్కారు సుప్రీం కోర్టు తలుపుతట్టింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తొలుత మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం బిల్లు పెడుతుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు సమావేశంలోరాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్ […]
Minister Roja vs Janasena: ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్. విపక్షాలపై విరుచుకుపడడంలో ముందుంటారు. అదే సమయంలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో విజయం సాధించిన రోజాకు స్వపక్షంలో విపక్షం ఉంది. అసమ్మతి గట్టిగానే ఉంది. సొంత పార్టీ నేతలతో విభేదాలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటే అన్న కథనాలు వచ్చాయి. ఇచ్చినా ఓటమి ఖాయమని కూడా సొంత […]
Janasena Chief Pawan Kalyan: ఏపీలో జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది. కానీ పవర్ రాజకీయాలకు పవన్ ఇన్నాళ్లూ దూరంగా ఉంటూ వచ్చారు. దానినే అలుసుగా తీసుకొని రాజకీయ ప్రత్యర్థులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వారంతా గతంలో పవన్ తో సాన్నిహిత్యంగా ఉన్నవారే. పవన్ నుంచి లబ్ధి పొందిన వారే. కానీ రాజకీయ అవసరాల కోసం పార్టీ మారిన వారంతా పవన్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. […]
Pawan Kalyan- Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయ పార్టీల అధినేతలు పోటీచేసే నియోజకవర్గాలు పిక్స్ డ్ గా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ పులివెందుల నుంచి, విపక్ష నేత చంద్రబాబు కుప్పం నుంచి బరిలో దిగడం ఖాయంగా నిలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీచేసిన ఆయనకు […]