అంతేకాకుండా రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటులోని కొన్ని లక్షణాలను కాపాడేందుకు లోపలి గోడలపై శ్లోకాలు రాశారు. ఈ నిర్మాణానికి దోల్పూర్ రాయి ప్రధానంగా వాడారు.
ఇలా తనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా అతనిని పాములు కరుస్తూనే ఉన్నాయి. తనకు పాములు కరవడం వల్ల చికిత్స కోసం ఎకరం పొలం అమ్ముకున్నాడంటే.. అతనికి ఏం రేంజ్ లో ఖర్చవుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే సొంత ఊళ్లో ఉంటే పాములు కరుస్తున్నాయని, అతను కుటుంబంతో సహా కర్ణాటకకు వెళ్లాడు. అక్కడా పాములు వెంటాడాయి. దీంతో చేసేదేమీ లేక సుబ్రహ్మణ్యం దంపతులు ప్రతీ దేవుడని మొక్కుతూ ఈ బాధను తీర్చాలని కోరుతున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో సంయుక్త- విష్ణుకాంత్ లు ఫేమస్ టీవీ యాక్టర్స్. ‘సిప్పినీల్ ముత్తు’ అనే సీరియల్ లో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో రియల్ గా జీవిత బంధాన్ని ఏర్పరుచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు దాదాపు ఎవరూ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. కానీ పోటీ పడి స్టార్ హీరోలయ్యారు. అయితే మెగస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్లు, నిర్మాతలకు విలువ ఇచ్చేవారు. డైరెక్టర్ల ఆలోచనలకు సహకరించేవారు. కానీ ఒక్కోసారి మాత్రం సలహాలు ఇచ్చేవారు. చిరంజీవి ఇచ్చే సలహాలు కొందరు పాటించి సక్సెస్ అయిన వారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు దాదాపు ఎవరూ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. కానీ పోటీ పడి స్టార్ హీరోలయ్యారు. అయితే మెగస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్లు, నిర్మాతలకు విలువ ఇచ్చేవారు. డైరెక్టర్ల ఆలోచనలకు సహకరించేవారు. కానీ ఒక్కోసారి మాత్రం సలహాలు ఇచ్చేవారు. చిరంజీవి ఇచ్చే సలహాలు కొందరు పాటించి సక్సెస్ అయిన వారు ఉన్నారు.
సీతారకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు సితార అప్డేట్స్ పై స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ హీరోయిన్స్ తో కూడా సితారకు పరిచయాలు ఉన్నాయి. స్టార్ లేడీ అలియా భట్ ఇటీవల సితారకు ప్రత్యేకంగా బట్టలు బహుమతిగా పంపించింది.
యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న లాస్య బిగ్ బాస్ హౌస్ వ వరకు వెళ్లింది. తనతో యాంకర్ గా పనిచేసిన రవితో లవ్ ఎఫైర్ ఉందని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు కూడా ఏర్పడ్డాయని అన్నారు. అయితే కొన్నేళ్ల తరువాత మరోసారి వీరిద్దరు కలిసి ఓ కామెడీ షోలో కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేలింది. అంతేకాకుండా రవితో తనకు ఎలాంటి ప్రేమాయణం లేదని లాస్య వివరించింది.
అయితే ఇటీవల మహేష్ బాబు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో సుకుమారం ఉన్న హీరో ఆయన అని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు..ఇందులో ఆయన ఓ షాకింగ్ విషయం చెప్పాడు. మహేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘మహర్షి’ ఒకటి. ఇందులో ఆయన వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. తన స్నేహితుడి కోసం అమెరికాను వదిలి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తాడు. చెట్ల కింద కూర్చొని కంప్యూటర్ కొడుతూ కనిపిస్తాడు.
సినిమాల్లోకి రాకముందే రజనీకాంత్ భోజనం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదట. రోజుకు రెండు పూటల మటన్ ఉండేదట. మటన్ ముక్క లేకపోతే ముద్ద దిగేదట. కష్ట కాలంలోనూ రజనీ తిండి విషయంలో తక్కువ కాకుండా చూసుకునేవారట. ఇక మటన్ తో పాటు కచ్చితంగా ఆల్కహాల్ తీసుకునేవారట. రోజూ పెగ్గు పడందే నిద్ర పట్టేది కాదని రజనీ చెప్పాడు. ఇక సిగరెట్లకు లెక్కలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే కొన్ని వారాల పాటు మాత్రమే ఇందులో ఉన్న ఫైమా.. హౌస్ లో నుంచి బయటకు వచ్చి మళ్లీ జబర్దస్త్ లో కొనసాగింది. ఈ క్రమంలో ఫైమా ‘పటాష్’ షో ద్వారా ఫేమస్ అయిన ప్రవీణ్ తో ఫైమా లవ్లోపడినట్లు వార్తలు వచ్చాయి. పైమా సైతం తాను ప్రవీణ్ తో లవ్ లో ఉన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో అభిమానులంతా వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ లేటేస్టుగా ఫైమాకు ప్రవీన్ బిగ్ షాక్ ఇచ్చాడు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
రామ్ చిన్నప్పుడే చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాడట. అదే అతని మొదటి సినిమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.