ఇక ఈ నిమర్జనం వేడుకలలో సితార, గౌతమ్ మాత్రమే కాదు పని వాళ్లు కూడా సంతోషంగా పాల్గొన్నారట. ఈ వీడియోను నమ్రత పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు వారసత్వం తొనికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్ మూడో తరం వారసుడు అయితే.. రామ్ చరణ్ మాత్రం రెండో తరం వారసుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు.
గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ తో పాటు కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ రోల్స్ చేశారు. అయితే బ్రేక్ రాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె చిత్రాలు చేస్తున్నారు.
టాలీవుడ్ లెజెండ్ అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా వెలుగు వెలుగుతున్న విషయం తెలిసిందే.అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.
కలింపాంగ్ లో జీవించే ఒంటరి తల్లి మాయ డిసౌజా అలియాస్ సోనియా డిసౌజా చుట్టూ ఈ కథ నడుస్తుంటుంది. ఈ కూతురు బాధ్యతలు చూసుకోవడానికి ఒక కేఫ్ లో పనిచేస్తుంటుంది తల్లి.
ఆర్ఎక్స్ 100 తో ఫుల్ ఫేమస్ అయినా కార్తికేయ నటించిన చిత్రం ‘బెదురులంక-2012’. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించగా.. కార్తికేయకు జోడీగా నేహా శెట్టి నటించింది.
జర్నలిస్ట్ గా తన కెరీర్ ను స్టాట్ చేసి ఆ తర్వాత యూట్యూబర్ గా గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ తో కలిసి పోవే పోరా అనే టీవీ షోతో మంచి క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ.
రీసెంట్ గా వచ్చిన దసరా సినిమాలో కీర్తి సురేష్ కు తల్లిపాత్రలో నటించింది. నాని, కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అందులో తల్లిపాత్ర పోషించిన ఝూన్సీ కి కూడా మంచి పేరు వచ్చింది.
చదువులో చురుకుదనంగా ఉండడంతో కల్చరల్ సెక్రటరీగా ఎన్నికైందట మీరా. కానీ ఎందుకో మానసిక ఒత్తిడికి లోనవడంతో చికిత్స కూడా తీసుకుంది.
చిన్నప్పటి నుంచే సినిమాలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు మిల్క్ స్టార్. ఈయన బాల్యంలోనే పది సినిమాలకంటే ఎక్కువ సినిమాల్లో నటించారు.