Modern Love Hyderabad: ఆరు విభిన్న కథల సమ్మేళనం “మోడ్రన్ లవ్ హైదరాబాద్” పేరుతో జులై 8న విడుదల కానుంది. రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, అభిజీత్ దుద్దాల, మాళవిక నాయర్, సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ లు నటించారు. “మోడరన్ లవ్ ముంబై” అమెజాన్ ప్రైమ్ ఓటిటి ప్లాట్ఫామ్లో హిట్ అయిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు అదే ఫార్ములాతో డెక్కన్ సిటీ అభిమానులను అలరించడానికి […]
AC Rating Will Expire: హైదరాబాద్ : ఏప్రిల్ 19న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎయిర్ కండీషనర్ల కోసం ఎనర్జీ రేటింగ్ నియమాలు 2022 జూలై 1నుంచి మారనున్నాయి. అయితే కొత్త నియమాల ప్రకారం జనవరి 2022 నుంచి అమలులోకి వస్తుందని మొదట భావించారు. ఏసీ తయారీ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌ని ఇచ్చింది. భారత ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ […]
Samsung Galaxy F13: హైదరాబాద్ ,జూన్, 2022: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాంసంగ్, గెలాక్సీ F13ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Galaxy F సిరీస్‌లోని సరికొత్త ఫీచర్స్ తో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా న్యూ ఫీచర్స్ తోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. “సరికొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చే సాంసంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అంతరాయం లేని వినోదం కోసం సరికొత్త గెలాక్సీ ఎఫ్13ని లాంచ్ చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ స్టైలిష్డివైస్Gen MZ అభివృద్ధి చెందుతున్న అవసరాలను […]
Arudra Worms: హైదరాబాద్ : ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల.. పట్టు పురుగు అనీ , చందమామ పురుగు అనీ , లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి మొక్క ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో […]
Kia Sonet Record Sales: హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల మాన్యుఫాక్చరింగ్ సంస్థకియా ఇండియా మరో అడుగు ముందుకేసింది. కేవలం రెండేళ్లలోనే కియా ఇండియా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ SUV కియా సోనెట్ 1.5 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. సెప్టెంబరు 2020లో ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపు ఈ వాహనం ఈ అద్భుతమైన విజయాన్ని సాధించింది. KIN మొత్తం అమ్మకాలలో 32శాతం కాంపాక్ట్ SUV సెగ్మెంట్ మోడల్‌గా ముందంజలో నిలిచింది. కియా సోనెట్ […]
President Draupadi Murmu: ఆమె.. ఆర్ట్స్ పట్టభద్రురాలు! ఆపై సాగునీటి శాఖలో జూనియర్ అసిస్టెంట్..! కొంతకాలం స్వచ్ఛందంగా బోధనా రంగంలో.. అనంతరం రాజకీయాల్లోకి..! నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నిక.. అటునుంచి ఎమ్మెల్యే.. మంత్రి.. గవర్నర్..! ఇప్పుడు ఏకంగా అధికార కూటమి రాష్ట్రపతి అభ్యర్థి. 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఆసక్తికర ప్రస్థానం ఇది. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్లలో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ […]
Manchu Vishnu Jinnah Movie: విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే […]
Telegram: హైదరాబాద్ : ప్రముఖ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ తన ప్రీమియం సేవలను ప్రారంభించింది. టెలిగ్రామ్ ఇప్పటికే ఉన్న ఫీచర్లకు సంబంధించి వినియోగదారులకు ఎటువంటి ఛార్జీ లు విధించదు. 4GB ఫైల్ అప్లోడ్లు, వేగవంతమైన డౌన్లోడ్లు, ప్రత్యేకమైన స్టిక్కర్లు ,రియాక్షన్స్, మెరుగైన చాట్ నిర్వహణతోపాటు మరిన్ని కొన్ని అద్భుతమైన ఫీచర్లను పొందుతారు. అదనంగా, టెలిగ్రామ్ నాన్-ప్రీమియం వినియోగదారులకు ఛార్జ్ చేయకుండా కొన్ని ప్రీమియం ఫీచర్లను ఎనేబుల్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ డ్యూరోవ్ తన […]
Father’s Day Special story: కుటుంబ సభ్యుల్లో బర్త్ డే అనగానే ఒక ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి సందర్భాలు బంధాలను మరింత దృఢంగా మారుస్తాయి. ఆయా సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారు. అలాగే మదర్స్ డే వేడుకలను ఫాదర్స్ డే వేడుకలను కూడా అందరూ ఒక్క చోట చేరి సెలెబ్రేట్ చేసుకుంటారు. కన్నతల్లి తర్వాత అంతటి ప్రేమను పిల్లలకు పంచేవారెవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది తండ్రి […]
Nokia Failure Story: ఒకప్పుడు మొబైల్ ఫోన్ కు పర్యాయ పదంగా మారింది నోకియా మొబైల్ ఫోన్.మొబైల్ ఫోన్లపై సర్వే కోసం 2000ల ప్రారంభంలో ఆదరణ పొందిన ఒక్కసారిగా ఎందుకు విఫలమైంది..? స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో కేవలం1శాతం వాటాతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది నోకియా కంపెనీ. పదేళ్ల క్రితం మొబైల్ ఫోన్ల పదానికి దాదాపు పర్యాయపదంగా ఉండేది. అవును నోకియా అంత పెద్దగా హిట్ అయింది మరి. ఒక దశాబ్దంలో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్ గా మారింది […]