బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య అసలైన ఆట ఇప్పటినుండే మొదలు అయ్యేలా కనిపిస్తోంది. ఈ షో వల్ల ఎంతో మంది సెలెబ్రిటీలు చెడ్డ పేరును మూటగట్టుకోగా, చాలా మంది చిన్నాచితకా ఆర్టిస్టులు ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుత సీజన్ లో కంటెస్టెంట్ అభిజీత్ తన ఆట తీరుతో అలాగే తన లవ్ ట్రాకులతో మొత్తానికి ఫుల్ గా పాపులర్ అయిపోయాడు. అయితే తాజాగా షోలో […]
శృంగార తార సిల్క్ స్మిత. నిన్నటి తరాన్ని.. మైకంలో పడేసి పదేళ్ల పాటు ఒక ఊపు ఊపేసిన నిజమైన శృంగార రంగుల తార. ఎక్కడో ఏలూరులోని కొవ్వలి అనే ఓ చిన్న పల్లెటూరులో జన్మించింది. తల్లిదండ్రులు చదివించలేక నాలుగో తరగతిలోనే స్కూల్ మాన్పించి పనిలో పెట్టారు. పైగా చిన్న వయసులోనే వివాహం చేసి పంపించారు. అక్కడ భర్త, అత్తమామల వేధింపులు.. కొత్తగా వచ్చిన బాధలను భరించలేకపోయింది. దాంతో కొత్త జీవితాన్ని వెతుకుంటూ చెన్నై రైల్ ఎక్కింది. కాలం […]
హీరో రామ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘రెడ్’. సినిమా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకూ రామ్ కు ఈ సినిమా వల్ల అన్ని టెన్సన్సే. షూట్ జరిగేటప్పుడే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాయి తేజ్ సినిమాలో కూడా ఉన్నాయని తెలిసి మళ్లీ రెడ్ సీన్స్ రీషూట్ చేసుకున్నారు. దీనికి తోడు ఓ హీరోయిన్ కొన్ని రోజులు షూట్ లో పాల్గొని ఆ తరువాత సినిమా చేయలేను అని హ్యాండ్ ఇచ్చింది. దాంతో మరి కొన్ని […]
సూపర్ స్టార్ గా మహేశ్ ఎదగడానికి ముఖ్యకారణం.. మహేష్ జడ్జ్ మెంటే.. ఈ జనరేషన్ లో కథల పై ఏ హీరోకి లేని క్లారిటీ మహేష్ కి ఉంది. అందుకే, మహేష్ ప్లాప్ సినిమాల్లో కూడా మంచి కథలు ఉంటాయి. మరి, అలాంటి మహేష్ కి బాగా నచ్చిన కథ.. పరుశురామ్ చెప్పిన ‘సర్కారు వారి పాట’ కథ. ఈ కథ మహేష్ కి బాగా కనెక్ట్ అయిందట. అందుకే మహేష్ ఈ సినిమా కోసం మొత్తం […]
జూనియర్ ఎన్టీఆర్ నటనా చాతుర్యం గురించి, ఆయన వాగ్దాటి గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. మాములు డైలాగ్ ను కూడా తన నోటితో చెప్పి విశేషమైన విజయ తీరాలకు చేర్చగల గొప్ప మాటకారి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎన్నడూ లేని స్థాయిలో ఉరూతలు ఊగించింది. కాగా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరోసారి సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ రానుంది. టెలివిజన్ షోలో జూనియర్ ఎన్టీఆర్ […]
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల బాధలు చాల గందరగోళంగా ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా.. సినిమా ఒప్పుకున్న పాపానికి అంగాంగ ప్రదర్శన చేయాల్సిందే. అవసరం అయితే ముద్దులతో ఇబ్బంది పడినా.. డైరెక్టర్ కోరితే బెడ్ సీన్స్ కు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే.. చాలామంది హీరోయిన్లు అన్ని ఉన్నా అవకాశాలు అందుకోలేక ఇంటి ముఖం పట్టేస్తారు. ముద్దులు పెట్టను, ఎక్స్ పోజింగ్ చేయను అంటే.. ఇక ఆ హీరోయిన్ కెరీర్ సగం పోయినట్టే. […]
మహానేతలు జయలలిత, ఎం.కరుణానిధి మరణంతో తమిళ రాష్ట్ర రాజకీయాల్లో శూన్యం ఏర్పడింది. జయలలిత, కరుణానిధి లేని లోటును తీర్చడానికి కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ పార్టీలతో తమిళనాట రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రజిని ఇంకా రంగంలోకి దిగకపోయినా.. ప్రస్తుతం ఫుల్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. ఈ ప్రముఖ నటులు ఇద్దరూ 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామనే సంకేతాలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Also Read: స్టార్ డైరెక్టర్ ను […]
సమంత అక్కినేని అంటేనే ఫుల్ క్రేజ్.. అటు ఫ్యాషన్ లోనూ.. ఇటు సినిమాల సెలెక్షన్ లోనూ సమంతకు ఓ ప్రత్యేకత ఉంది. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసి.. కొన్ని సినిమాల్లో చిన్నాచితకా పాత్రల్లో కూడా నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఆ తరువాత తన తొలి చిత్రమైన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి.. మొత్తానికి అక్కినేని కోడలు అయిపోయింది. చైతు ఇల్లాలిగా మారాకా సమంత ఏం చేసినా దానికి తిరుగులేకుండా పోయింది. ఏదైనా ట్రెండ్‌ను […]
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అంటే రజినీకాంతే.. కానీ, రజిని తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న ఏకైక స్టార్ మాత్రం హీరో ‘విజయ్’నే. అందుకే, విజయ్ తో ఒక్క సినిమా అయినా లైఫ్ లో చేయాలని ప్రతి తమిళ్ దర్శకుడు కలలు కంటాడు. అయితే, విజయ్ మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తాడట. ఇంతకీ.. ఎవరు ఆ డైరెక్టర్ అంటే.. దర్శకుడు మురుగదాస్. ఒకప్పుడు విజయ్, దర్శకుడు మురుగదాస్ థిక్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి బంధం మరీ విచిత్రంగా ఉంది. మహేష్ తనకు సినిమా చేయకుండా హ్యాండ్ ఇచ్చినా.. వంశీ మాత్రం అవేమీ మనసులో పెట్టుకోకుండా, మహేష్ తో అదే స్నేహాన్ని అలా కొనసాగిస్తూ పోతున్నాడు. తాజాగా ఈ స్నేహితులు మళ్ళీ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకుంటున్న వీరి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నిన్న రాత్రి మహేష్ బాబు, మరికొంత మంది స్నేహితులు డిన్నర్ పార్టీలో […]