‘Sunshine’ New OTT Platform: మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ డ్ అయిన `సన్ షైన్` ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ తో (టియఫ్ సిసి) తో టయ్యప్ అవుతూ ప్రారంభించబోతున్నారు `సన్ షైన్ ` సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా ఈ రోజు ఎఫ్ ఎన్ సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. Also Read: Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా […]
Body Shaming- Mallemala Programs: బాడీ షేమింగ్ ఈ రోజుల్లో దేవుళ్లకు కూడా తప్పడం లేదు. ‘నల్లనయ్య’ అనీ ‘బొజ్జ గణపయ్య’ అనీ నోరారా పిలుస్తున్నారు. ఇక మనుషుల పరిస్థితి చెప్పేది ఏముంది ?, లావూ సన్నం… తెలుపూ నలుపూ… పొడుగూ పొట్టీ అంటూ ఇలా మనుషులకు చాలా రకాల మాటలు వాడుక పదాలు అయిపోయాయి. కానీ, అతి ఏదైనా అనర్ధదాయకమే. ఇలాంటి మాటలతో సున్నిత మనస్కుల మనసు చివుక్కుమంటుంది. పుట్టకతో వచ్చిన రూపానికి ఆ వ్యక్తుల్ని […]
Hero Srikanth Launched Rudraveena Movie Song: రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ”. ఈ చిత్రం లోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం […]
Minister Roja: జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపి మంత్రి ఆర్.కే.రోజా తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.. ఇవాళ తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైయస్ఆర్ వాహనమిత్ర ఆటో, రిక్షా, టాక్సీ, వాహనదారులకు ఆర్ధిక సహాయము కార్యక్రమంకు ఏపి పర్యాటన శాఖామంత్రి ఆర్.కే.రోజా ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.. ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుండి ప్రారంభించిన వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన అనంతరం ఎం.పి. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా […]
Ghost First Poster On The Occasion Of Shivraj Kumar Birthday: కన్నడ ప్రజలు ఎంతో అభిమానించే స్టార్ హీరో, Karunada Chakravarthy Dr శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’. అన్ని భాషల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ […]
ETV Mallemala: ‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’ అని, ప్రస్తుతం మల్లెమాలలో ఎవరి పరిస్థితి అయినా ఇంతే. మల్లెమాల సంస్థ పై, ఆ సంస్థ అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పై వినిపిస్తున్న టాక్ ఇది. రేటింగ్ లో జబర్దస్త్ ఎప్పుడూ టాప్ లిస్టులోనే ఉంది. ఇదొక బూతు షో అని విమర్శలు వచ్చినా.. రికార్డ్ స్థాయిలో ఈ షో హిట్ అయ్యింది. కారణం.. ఈ షోలో నటించిన కమెడియన్లు. ప్రతి ఒక్కరూ ప్రాణం […]
Mallemala: మల్లెమాల “జబర్దస్త్” కామెడీకి అక్షయపాత్ర లాంటిది. నిత్యం కమెడియన్లను తయారు చేస్తూనే ఉంటుంది. “జబర్దస్త్”కి పోటీగా చాలా కామెడీ షోలు పుట్టుకొచ్చాయి. అవన్నీ “జబర్దస్త్” ముందు నిలబడలేక మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయాయి. జబర్ధస్త్ షో మారుమూలన దాగి ఉన్న టాలెంట్ ను కూడా వెలుగులోకి వచ్చింది. ఎంతో మందికి కొత్త కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చింది. చాలా మంది సామాన్యులను నేడు సెలబ్రిటీలుగా మార్చింది. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో రూపు మాత్రం […]
Samsung Galaxy M52 5G: హైదరాబాద్ : Samsung Galaxy M52 5G ఫోన్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. ని భారతదేశంలో రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా రూ.20,999కి కొనుగోలు చేయవచ్చు. రూ.128GB storage తో 8GB RAM వేరియంట్‌ను Samsung స్టోర్ ద్వారా రూ.21,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ 6GB/8GB వెర్షన్లను వరుసగా రూ.24,999, రూ.28,499కి విక్రయిస్తు న్నాయి. ఈ డివైస్ బ్లేజింగ్ బ్లాక్ ఐసీ బ్లూ కలర్ వేరియంట్లలో లభించనుంది. […]
Sunflower Oil: హైదరాబాద్ : జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (GEF) ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ సెగ్మెంట్లో ముందంజలో నిలిచింది. ఈ ఏడాది వాల్యూమ్ సేల్స్ ప్రకారం నంబర్ వన్ బ్రాండ్‌గా ర్యాంక్ పొందింది. (మార్చి 31, 2022తో ముగిసే సంవత్సరానికి భారతదేశంలో రిఫైండ్ ఆయిల్ కాన్స్ ప్యాక్ మార్కెట్‌పై నీల్సన్ IQ డేటా ప్రకారం). ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక […]
Electric Motorcycle: హైదరాబాద్,జూన్: పూణే చెందిన EV స్టార్టప్ Evtric మోటార్స్ దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేసింది. సరికొత్త ఫీచర్స్ తో Evtric రైజ్ భారతదేశంలో తయారు చేశారు. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లైనప్‌లో కంపెనీ యాక్సిస్, రైడ్, మైటీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో చేరింది. Evtric రైజ్ లో ఎటువంటి ప్రత్యేకతలున్నాయో ఇప్పుడు తెలుసు కుందాం. Also Read: RSS- Maharashtra Political Crisis: ఆర్ఎస్ఎస్ ఎక్కడ.. ‘మహా’ సంక్షోభంపై అందుకే […]