Agent Movie Review: నటీనటులు: అక్కినేని అఖిల్ , మమ్మూటీ , సాక్షి వైద్య ,సంపత్ రాజ్ , డినో మోరియా మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాఫ్ తమీజా, భీమ్స్ డైరెక్టర్ : సురేందర్ రెడ్డి నిర్మాతలు : సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర కథ : వక్కంతం వంశీ అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ […]
Nagarjuna – Tabu : టాలీవుడ్ లో మన్మధుడు అనే ట్యాగ్ కి పెట్టింది పేరు లాగా ఉండే హీరో అక్కినేని నాగార్జున. నిన్నటి తరం స్టార్ హీరోలలో ఈయనకి లేడీస్, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.ఆరు పదుల వయస్సు వచ్చినా కూడా ఇప్పటికి నవ మన్మధుడి లాగా కనిపించే నాగార్జున వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఈయన మీద ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి కానీ వాటిని […]
MLC Kavitha- Dubai: కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో పరాభవం పొందారు. ఏడాదిపాటు ఖాళీగా ఉన్నారు. తన కూతురు ఖాళీగా ఉండడం నచ్చని కేసీఆర్ ఆమెను స్థానిక సంస్థల ఎమ్మెల్సీని చేశారు. మంత్రి […]
Pawan Kalyan : అతి మంచితనం ఒక్కోసారి హానికరం అని పెద్దలు చెప్తూ ఉంటారు..ఈ సూక్తి కూడా పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోతుంది..ఆయనే చాలాసార్లు చెప్పాడు.. నాలో ఉన్న బలహీనత క్షమా గుణం అని..రీసెంట్ గా జరుగుతున్నా సంఘటనలు చూస్తూ ఉంటే ఇంత మంచితనం అవసరమా.. చివరికి ఏమి మిగులుతుంది అనే భావన అందరిలో కలుగుతుంది.. స్నేహితుడిని అంటూ సోల్ మెట్ ని అంటూ చెప్పుకొని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ ని […]
KCR- BJP: తెలంగాణలో బీజేపీ ప్రతీకారం మొదలు పెట్టింది. ఈ ప్రతీకార చర్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదలు పెట్టగా, దానిని పీక్స్‌కు తీసుకెళ్లాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలతో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపిన కేసీఆర్‌ను అదే దర్యాప్తు సంస్థలతో కేంద్రం దడదడలాడిస్తోంది. సీఎం కేసీఆర్ ఇంటికే సీబీఐ వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే ఎర కేసుకు తెరలేపిన పైలట్ రోహిత్‌రెడ్డికి తాజాగా ఈడీ షాక్ ఇచ్చింది. బెంగళూరు డ్రగ్స్ కేసుకు సబంధించి నోటీసులు ఇచ్చింది. ఈనెల 19న […]
Janasena: అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన” కార్యక్రమం ద్వారా…. అనంతపురం నియోజకవర్గంలో అరవింద నగర్, అశోక్ నగర్, హరిహర నగర్, కొవ్వూరు నగర్ కాలనీలో క్రియాశీలక సభ్యులను కలిసి వారి ఇంటికి వెళ్లి క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేస్తూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు […]
Tana Food Drive: సమాజం లో చాలామందికి ప్రతి రోజు భోజనం దొరక్క అలమటిస్తున్నారు. అందుకే అలాంటి వారి కోసం అన్నదానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వృద్ధులు, చిన్న పిల్లల కోసం అనాథ ఆశ్రమాల్లోని వారికి భోజనం సమకూర్చేందుకు ఫుడ్ డ్రైవ్ లాంటివి నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకే అసహాయుల కోసం అప్పుడప్పుడు TANA అమెరికాలోనూ ఇలాంటి డ్రైవ్ లు నిర్వహించటం జరుగుతోంది . తానా మహిళా సేవల కో-ఆర్డినేటర్ డాక్టర్ ఉమా అరమాండ్ల కటికి […]
‘Sunshine’ New OTT Platform: మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ డ్ అయిన `సన్ షైన్` ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ తో (టియఫ్ సిసి) తో టయ్యప్ అవుతూ ప్రారంభించబోతున్నారు `సన్ షైన్ ` సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా ఈ రోజు ఎఫ్ ఎన్ సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. Also Read: Big Producer: గుసగుస: వారసుడి కోసం కోడలుపై ఆ బడా […]
Body Shaming- Mallemala Programs: బాడీ షేమింగ్ ఈ రోజుల్లో దేవుళ్లకు కూడా తప్పడం లేదు. ‘నల్లనయ్య’ అనీ ‘బొజ్జ గణపయ్య’ అనీ నోరారా పిలుస్తున్నారు. ఇక మనుషుల పరిస్థితి చెప్పేది ఏముంది ?, లావూ సన్నం… తెలుపూ నలుపూ… పొడుగూ పొట్టీ అంటూ ఇలా మనుషులకు చాలా రకాల మాటలు వాడుక పదాలు అయిపోయాయి. కానీ, అతి ఏదైనా అనర్ధదాయకమే. ఇలాంటి మాటలతో సున్నిత మనస్కుల మనసు చివుక్కుమంటుంది. పుట్టకతో వచ్చిన రూపానికి ఆ వ్యక్తుల్ని […]
Hero Srikanth Launched Rudraveena Movie Song: రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ”. ఈ చిత్రం లోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం […]