Shalini Pandey: ఏం హాట్ రా బాబూ.. బికినీ తో రెచ్చగొడుతున్న షాలిని.. వైరల్ అవుతున్న ఫొటోలు
అయితే ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెయిట్ తగ్గినట్టు గా తెలుస్తుంది.అలాగే ఇలాంటి హాట్ పిక్స్ తో షేర్ చేయడం వల్ల మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది.

Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పరిచయం అయిన షాలిని పాండే ఆ సినిమాతో తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో తాను నటించిన నటనకి మంచి పేరు వచ్చింది ఇక ఈ ఒక్క సినిమాతోనే వేరే భాషల సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తర్వాత ఆమె కి తెలుగు లో మంచి అవకాశాలు వస్తాయి అని అందరు అనుకున్నారు, కానీ ఈమెకి అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు అయితే రాలేదు.
ఇక కళ్యాణ్ రామ్ హీరో గా వచ్చిన 118 అనే సినిమా లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈమె కి ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆమె కి ఎక్కువగా అవకాశాలు అయితే రాలేదు. దింతో ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో జయేష్ భాయ్ జొర్దర్ అనే సినిమాలో నటిస్తుంది.ఇక సినిమా కెరియర్ అలా ఉంటె ఈ ముద్దు గుమ్మా రీసెంట్ గా తన స్విమింగ్ పూల్ లో బికినీ వేసుకొని తన పెట్ ని పట్టుకొని దిగిన ఫొటోస్ ఇప్పుడు నెట్లో తెగ వైరల్ గా మారాయి.అర్జున్ రెడ్డి సినిమా లో బుద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మా ఇప్పుడు మాత్రం చాలా సన్నగా కనిపిస్తుంది.
అయితే ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం వెయిట్ తగ్గినట్టు గా తెలుస్తుంది.అలాగే ఇలాంటి హాట్ పిక్స్ తో షేర్ చేయడం వల్ల మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశ్యం లో ఉన్నట్టు గా తెలుస్తుంది. తనకి సినిమా అవకాశాలు ఏమో కానీ ఈ ఫోటోస్ చూసిన యూత్ మాత్రం ప్రీతి ఐ లవ్ యు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలాగే చాలా హాట్ గా ఉన్నావ్ ప్రీతి అంటూ కూడా కంనేట్లు చేస్తున్నారు.
అర్జున్ రెడ్డి సినిమా లో ఈమె పేరు ప్రీతి కాబట్టి తెలుగు లో ఆ పేరు తోనే ఈమె ఎక్కువగా పాపులర్ అయింది.ఇక ఈమెకి ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేకపోవడం వల్లే ఈమె ఇలా హాట్ లుక్స్ తో ఫొటోస్ షేర్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…మరి ఈ పిక్స్ చూసిన దర్శక, నిర్మాతలు సినిమాల్లో అవకాశం ఇస్తారేమో చూడాలి…
View this post on Instagram
