OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / AP New CS: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే పేరు తెరపైకి

AP New CS: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే పేరు తెరపైకి

Published by Naresh On Saturday, 26 November 2022, 22:20

AP New CS : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌ అరమణే పేరు తెరపైకి వచ్చింది. 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన..ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్‌ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో గిరిధర్‌ అరమణే ఇవాళ భేటీ అయ్యారు. కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏపీ కేడర్‌ సీనియార్టీ జాబితాలో గిరిధర్‌ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ అరమణే సీఎస్‌గా బాధ్యతలు చేపడితే 2023 జూన్‌ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త సీఎస్‌ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు.

డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శి బాధ్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నూతన సీఎస్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

లైఫ్ స్టైల్

Headaches: తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇది దేనికి సంకేతాలు.. కారణాలేంటో తెలుసా?

WhatsApp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. వినియోగదారులకు ఇక పండుగే

Vastu Dosh Nivaran: వాస్తు దోషం ఉంటే ఇంట్లో వీటిని ఉంచుకోవాల్సిందే?

India Vs Australia Test Series 2023: త్వరలో ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్; ఈ ఐదుగురే కీలకం.. ఎందుకంటే?

Beer: బీర్ ఎలా తాగాలి? బీర్ లో ఉన్న అసలు రహస్యమేంటి?

Hanuma Vihari : విరిగిన మణికట్టు.. కెరీర్ క్లోజ్ అవుతుందన్న వెరవని హనుమ విహారి

Vastu Tips : వాస్తు టిప్స్ : వాస్తు దోషాలను దూరం చేసుకోకపోతే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసా?

D`Mart`s Damani : దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్‌ : రూ. 1,238 కోట్లతో 28 లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొన్న డి మార్ట్‌ అధినేత.. ఏంటి కథ?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

S. Varalakshmi- Senior NTR: ఆ స్టార్ హీరోయిన్ ని కోడలా అని ఆప్యాయంగా పిలుచుకున్న ఎన్టీఆర్… కారణం తెలుసా!

Kamal Haasan- Balakrishna: అక్కడ కమల్ హాసన్..ఇక్కడ బాలయ్య బాబు..అభిమానులకు పూనకాలు రప్పిస్తున్న వార్త

Unstoppable With NBK- NTR And Kalyan Ram: బాలయ్య షో కి జూ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. కలవనున్న నందమూరి ఫ్యామిలీ

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Nivetha Pethuraj: సినీ సెలబ్రెటీ బయోగ్రఫీ : విలాసవంతమైన జీవితాన్ని వదిలి సినిమాల్లోకి నివేత పేతురాజ్..

Urfi Javed: ట్రోల్ ఆఫ్ ది డే : ఇదేందయ్యా.. అలాంటి డ్రెస్ లో బిగ్ బాస్ భామ పరువంతా పాయే!

3 Lakhs For House: ఇల్లు లేని వారికి హరీష్ గుడ్ న్యూస్: సొంత జాగా ఉంటే ఎంత ఇస్తారంటే?

Telangana Budget: కేసీఆర్‌ బడ్జెట్ : ఓట్లు కురిపించే వాటికే కేటాయింపులు.. అసలు వ్యూహం ఇదే!

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ శ్రమంతా ‘సీబీఐ’కి పోసిన పన్నీరైంది!

Troll Of The Day: ట్రోల్ ఆఫ్ ది డే : ప్రసాదంలో ఉప్పు తక్కువైంది.. ఈ కామెడీ పండింది

మరిన్ని చదవండి ...

గాసిప్

K Vishwanath : విశ్వనాథ్, చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం వరుసకు సోదరులే.. కానీ ట్విస్ట్ ఇదే

Prostitution in Tollywood : నిర్మాతల వద్దకు వర్ధమాన హీరోయిన్లను పంపి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టబడ్డ ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్

Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

Ravi Teja Biography : అప్పుడు త్రిబుల్ బెడ్ రూప్ ప్లాట్ ఉంటే చాలనుకున్నాడు.. ఇప్పుడు రవితేజ ఉండే ఇంటి ఖరీదు ఎన్ని కొట్లో తెలుసా!

Singer Mangli : సింగర్ మంగ్లీ పాటకు అంత తీసుకుంటుందా? ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాకే!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

TANA : తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TANA : తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap