OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / లైఫ్‌స్టైల్ / Karthika Deepam: కార్తీకదీపం లో మరో ట్విస్ట్.. కుటుంబంతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు!

Karthika Deepam: కార్తీకదీపం లో మరో ట్విస్ట్.. కుటుంబంతో రోడ్డున పడ్డ డాక్టర్ బాబు!

Published by GN Reddy On Wednesday, 8 December 2021, 9:27

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీపకు అసలు నిజాన్ని చెప్పి ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పకుండా తన కుటుంబంతో రోడ్డుపై ప్రయాణిస్తాడు. పిల్లలకు సర్ప్రైస్ ట్రిప్ అని చెప్పి తీసుకెళ్తారు. తన దగ్గరున్న ఫోన్ రోడ్డు పక్కన వేసి బస్సులో ప్రయాణిస్తారు.

Karthika Deepam

Karthika Deepam

సౌందర్య, ఆనందరావు కార్తీక్ జీవితం గురించి ఆలోచిస్తూ ఏదైనా వ్యాపారంలో చేర్పించాలని అనుకుంటారు. ఇక దీపను పిలవడంతో శ్రావ్య వచ్చి అక్కడ లేదని చెప్పి అక్కడ కార్తీక్ రాసిన లెటర్ ను చూస్తుంది. అందులో కార్తీక్ రాసింది చదివి ఏడుస్తుంది. వెంటనే సౌందర్య ఆ లెటర్ చూసి చదివి బాగా ఎమోషనల్ అవుతుంది. ఆనందరావు, ఆదిత్య తెగ టెన్షన్ పడుతుంటారు. మరోవైపు మోనిత ప్రియమణికి కార్తీక్ డాక్టర్ ఉద్యోగం పోయిందని తెలుపుతుంది.

Also Read: యాక్సిడెంట్ చేసిన గృహలక్ష్మి సీరియల్ నటి లహరి…

ప్రియమణి షాక్ అవుతుంది. ఆ లెటర్ లో కార్తీక్ తనకోసం వెతకవద్దని ఒక్కడే కొడుకు, కోడలని.. తన దారి తాను చూసుకున్నానని అంటాడు. వెంటనే ఆనందరావు బాధపడుతూ కార్తీక్ కు ఏం జరగదని తన వెంట దీప ఉన్నంతకాలం కార్తీక్ కు తానే ధైర్యం అని అంటాడు. అన్నయ్యను వెతకాలని ఆదిత్య అనటంతో తప్పిపోయిన వాళ్ళని వెతకొచ్చు కానీ దారిని చూసుకున్న వాళ్లను వెతకలేం అని అంటాడు ఆనందరావు.

ఇక తరువాయి భాగంలో కార్తీక్, దీప ఓ పాత ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు మోనిత బిడ్డ ని తీసుకొని సౌందర్య ఇంట్లోకి అడుగు పెడుతుంది. కార్తీక్ ఎక్కడ అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మొత్తానికి కార్తీకదీపం సీరియల్ లో మళ్లీ పెద్ద ట్విస్ట్ ఎదురైంది. మోనిత కార్తీక్ ను రోడ్డున పడేలా చేసింది. దీనిని బట్టి చూస్తే ఇకపై దీప వంటలు చేస్తూ తన కుటుంబాన్ని రక్షిస్తుందేమో అని అర్థమవుతుంది.

Also Read: షాకింగ్.. జబర్ధస్త్ కు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీం గుడ్ బై!

లైఫ్ స్టైల్

Rohit vs Virat : రోహిత్, విరాట్ గొడవ పడ్డారు: నిజాలు బయటపెట్టిన మాజీ ఫీల్డింగ్ కోచ్!

Older Model Cars: ఒకప్పటి ప్రతి భారతీయుడి కలల కార్లు ఇప్పుడు మళ్లీ సరికొత్త హంగులతో.. లిస్ట్ ఇదే

Badam Health Benefits: డ్రై ఫ్రూట్ లలో ఇది తిన్నారంటే మీ బాడీకి తిరుగుండదు. రోజుకి ఎన్ని తినాలో తెలుసా?

Men And Women Relationship: ఆడవాళ్లు.. మగాళ్లను ‘నువ్వు మగాడ్రా బుజ్జి’ అని ఎప్పుడంటారంటే?

Erectile Dysfunction: అంగస్తంభన సమస్యకు అది చెక్ పెడుతుందా?

Husband And Wife Relationship: శృంగారంలో అనుభూతి పొందాలంటే ఏం చేయాలో తెలుసా?

World Cancer Day 2023: వరల్డ్‌ క్యాన్సర్‌ డే : తినే ఆహారమే మనకు ముప్పు.. క్యాన్సర్‌ కేసులు అందుకే పెరుగుతున్నాయా?

Cancer Treatment: జగమొండి క్యాన్సర్ ను ఈ శస్త్ర చికిత్సలతో శాశ్వతంగా నిర్మూలించవచ్చు

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Jamuna- NTR: ఎన్టీఆర్ ని కాలితో తన్నిన జమున… అప్పట్లో అదో పెద్ద వివాదం

Balakrishna- Chiranjeevi: చిరంజీవి సినిమాకి పోటీగా రాకపోతే బాలయ్య ని ఎవ్వరు పట్టించుకోరా..? ప్రూఫ్స్ ఇదే

S. Varalakshmi- Senior NTR: ఆ స్టార్ హీరోయిన్ ని కోడలా అని ఆప్యాయంగా పిలుచుకున్న ఎన్టీఆర్… కారణం తెలుసా!

Kamal Haasan- Balakrishna: అక్కడ కమల్ హాసన్..ఇక్కడ బాలయ్య బాబు..అభిమానులకు పూనకాలు రప్పిస్తున్న వార్త

Unstoppable With NBK- NTR And Kalyan Ram: బాలయ్య షో కి జూ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. కలవనున్న నందమూరి ఫ్యామిలీ

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Pawan – Ramcharan Fans : పవన్-చరణ్ ఫ్యాన్ వార్… కుట్రలో భాగమేనా? దీని వెనకుంది ఎవరు?

Allu Aravind : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిపై మామ అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

Tollywood Deaths : టాలీవుడ్ లో మరణమృదంగం… రోజుల వ్యవధిలో పది మందికి పైగా మృతి!

Anasuya Bharadwaj : పెళ్ళైన అనసూయ ఆ పనులు… ఈ వయసులో అవసరమా అంటున్న నెటిజెన్స్

Older Model Cars: ఒకప్పటి ప్రతి భారతీయుడి కలల కార్లు ఇప్పుడు మళ్లీ సరికొత్త హంగులతో.. లిస్ట్ ఇదే

Balakrishna: మరో వివాదంలో బాలకృష్ణ!

మరిన్ని చదవండి ...

గాసిప్

Prostitution in Tollywood : నిర్మాతల వద్దకు వర్ధమాన హీరోయిన్లను పంపి.. వ్యభిచారం నిర్వహిస్తూ పట్టబడ్డ ప్రముఖ దర్శకుడి అసిస్టెంట్

Pawan Kalyan : వెన్నుపోటు పొడిచిన స్నేహితుడిని మరోసారి దగ్గరకి తీసుకున్న పవన్ కళ్యాణ్

Ravi Teja Biography : అప్పుడు త్రిబుల్ బెడ్ రూప్ ప్లాట్ ఉంటే చాలనుకున్నాడు.. ఇప్పుడు రవితేజ ఉండే ఇంటి ఖరీదు ఎన్ని కొట్లో తెలుసా!

Singer Mangli : సింగర్ మంగ్లీ పాటకు అంత తీసుకుంటుందా? ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాకే!

Mudra vs Disha Media Fight : ‘దిశ’కు పోటీగా.. జర్నలిస్టులంతా ‘ముద్ర’ వేస్తారట!

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

Heartfulness Celebration : కెనడా టొరంటోలో అంబరాన్నంటిన హార్ట్ ఫుల్ నెస్ వార్షిక వేడుకలు

Telugu Association of Jacksonville Area USA : జైహో అనిపించిన ‘తాజా’ సంక్రాంతి సంబరాలు

TANA : తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల సమావేశం

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TANA : తానా ఆధ్వర్యంలో బాపట్ల నాగులపాలెంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2022 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap