WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. వినియోగదారులకు తీపి కబురు అందిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. దీంతో ప్రస్తుతం మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. సులభంగా సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సోషల్ మీడియాలో వాట్సాప్ తో పాటు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లాంటివి ఉన్నా వాట్సాప్ మాత్రం కొత్త తరహాలో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే వినూత్న రీతిలో ఫీచర్లు రూపొందిస్తోంది.త్వరలో మరో అదిరిపోయే ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. యూజర్లను ఆకట్టుకుంటోంది.

కెప్ట్ తో మరింత సులభం
వాట్సాప్ లో పంపిన సందేశాలు మూడు నెలల్లో ఆటో డిలీట్ అయ్యేవి. ప్రస్తుతం తీసుకొచ్చే యాప్ తో డిలీట్ కావు. దీని కోసం కెప్ట్ అనే ఫీచర్ ను తీసుకురానుంది. దీని కోసం పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. తొలగించబడిన సందేశాలను సేవ్ చేసుకోవచ్చు. సేవ్డ్ మెసేజెస్ ఫీచర్ ఒక మార్గంగా రానుంది. దీంతో వాట్సాప్ లోని ప్రతి సందేశం అందరికి కనిపిస్తుంది. వినియోగదారులు సందేశాలను రిజర్వ్ చేసుకూడదనుకుంటే అన్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ ను త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది.
సందేశాల సేవ్ కోసం..
సందేశాన్ని అన్ రిజర్వ్ చేసిన తరువాత అవి చాట్ లో కనిపించదు. ఈ ఫీచర్ ద్వారా సేవ్ చేసిన మెసేజ్ లు వాటి పక్కన ఉన్న బుక్ మార్క్ సింబల్ ద్వారా గుర్తించొచ్చు. వాట్సాప్ కొత్త వెర్షన్ లో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ సరికొత్త పంథాలో వెళుతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొస్తోంది. వాటితో సేవలు మరింత దగ్గర అయ్యేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. దీని కోసం నిరంతరం కసరత్తులు చేస్తోంది. వినియోగదారుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది.

మరింత దగ్గరకు..
వాట్సాప్ దిగ్గజం వినియోగదారుల కోసం ఎన్నో స్కీంలు తెస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వాడే యాప్ గా గుర్తింపు పొందుతోంది. వినియోగదారుల శ్రేయస్సు కోసమే యాప్ లను తీసుకొస్తోంది. ఈ మేరకు పలు విధాలుగా యాప్ లు క్రియేట్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే సేవలు కూడా విస్తరిస్తోంది. వాట్సాప్ ను ప్రపంచమంతటా అధిక శాతం మంది వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వారంరికి వాట్సాప్ యాప్ ఉండటం గమనార్హం. వాట్సాప్ ను నిరంతరం ఎక్కువ మంది వినియోగిస్తున్నారు.