Anchor Varshini : స్టార్ క్రికెటర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యాంకర్ వర్షిణి..విషయం ఇంత దూరం వచ్చేసిందా!

వర్షిణి. రీసెంట్ గా ఆమె SRH టీం కి ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తుంది. అందుకు కారణం ఆ టీం లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ తో ప్రేమాయణం నడపడమే కారణం అని అంటున్నారు.

  • Written By: Vicky
  • Published On:
Anchor Varshini : స్టార్ క్రికెటర్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న యాంకర్ వర్షిణి..విషయం ఇంత దూరం వచ్చేసిందా!
Anchor Varshini : బుల్లితెర పై స్టార్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు వర్షిణి. తన అందం తో కుర్రాళ్లను చూపు తిప్పుకోనీకుండా చెయ్యడమే కాకుండా, ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాంకరింగ్ స్కిల్స్ తో ఈమె ఢీ షో లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో ఈమె హీరోయిన్ గా కూడా చేసింది. అయితే ఈటీవీ లో ఇప్పుడు యాంకర్ వర్షిణి ఏ షో లో కూడా కనిపించడం లేదు.

ఇందువల్ల ఫ్యాన్స్ వర్షిణిని బాగా మిస్ అవుతున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ గత రెండు సీజన్స్ లో వర్షిణి యాంకర్ గా పాల్గొనబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది. అయితే యాంకరింగ్ రంగం లో ఒకప్పటి రేంజ్ లో యాక్టీవ్ గా లేకపోయినా సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది.

తనకి సంబంధించిన హాట్ ఫొటోస్ మరియు ఇంస్టాగ్రామ్ రీల్స్ అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది వర్షిణి. అయితే రీసెంట్ గా ఆమె SRH టీం కి ఒక రేంజ్ లో సపోర్ట్ చేస్తుంది. అందుకు కారణం ఆ టీం లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ తో ప్రేమాయణం నడపడమే కారణం అని అంటున్నారు.

వీళ్లిద్దరు ఈమధ్య కలిసి ప్రైవేట్ పార్టీలకు మరియు పబ్బులకు వెళ్లడం హైదరాబాద్ వాసులు గమనించారని, ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యాయని అంటున్నారు. ఒక సాధారణ యాంకర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ తో ప్రేమ వ్యవహారం నడిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ అయ్యింది. మరి దీనిపై వర్షిణి ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈమె స్టార్ మా ఛానల్ లో అప్పుడప్పుడు పలు షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు