Anchor Shyamala Hot : స్లీవ్ లెస్ ఫ్రాక్ లో యద ఎత్తులు చూపిస్తూ యాంకర్ శ్యామల హాట్ షో… పద్ధతి గల యాంకర్ కూడా గతితప్పిందే!
Anchor Shyamala Hot : తెలుగు టాప్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. సుమ, ఝాన్సీ, ఉదయభానుల తర్వాతి తరం యాంకర్ అని చెప్పొచ్చు. ఒక మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న శ్యామల స్టార్ యాంకర్ అయితే కాలేకపోయారు. యాంకరింగ్ సమీకరణాలు మారిపోగా అమ్మడు వెనుకబడింది. చక్కని రూపం, ఒడ్డు పొడుగు, అనర్గళంగా మాట్లాడే టాలెంట్ ఉండి కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. గ్లామరస్ యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతుంది. […]

Anchor Shyamala Hot : తెలుగు టాప్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. సుమ, ఝాన్సీ, ఉదయభానుల తర్వాతి తరం యాంకర్ అని చెప్పొచ్చు. ఒక మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న శ్యామల స్టార్ యాంకర్ అయితే కాలేకపోయారు. యాంకరింగ్ సమీకరణాలు మారిపోగా అమ్మడు వెనుకబడింది. చక్కని రూపం, ఒడ్డు పొడుగు, అనర్గళంగా మాట్లాడే టాలెంట్ ఉండి కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. గ్లామరస్ యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి నుండి ఆమెకు గట్టి పోటీ ఎదురవుతుంది. స్కిన్ షో చేయడంలో వాళ్ళను బీట్ చేయలేక అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు.
కాకినాడకు చెందిన శ్యామల అక్కడే చదువు పూర్తి చేశారు. అనంతరం కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చారు. టీవీ నటుడు నరసింహను శ్యామల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 2007లో పెళ్లైంది. ఒక అబ్బాయి సంతానం. శ్యామల కొన్ని సినిమాల్లో కూడా నటించారు. లౌక్యం, గుండెల్లో గోదారి, ఒక లైలా కోసం వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో శ్యామల పాల్గొనడం విశేషం. నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన ఈ సీజన్లో శ్యామల ప్రభావం చూపించారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 90 రోజులకు పైగా హౌస్లో ఉన్నారు. బిగ్ బాస్ ద్వారా తన అభిమానులను పెంచుకున్నారు. అనూహ్యంగా ఫైనల్ కి రెండు వారాల ముందు శ్యామల ఎలిమినేట్ అయ్యారు. కౌశల్ మందా టైటిల్ అందుకోగా సింగర్ గీతా మాధురి రన్నర్ గా నిలిచారు.
పద్ధతిగల యాంకర్ గా పేరు తెచ్చుకున్న శ్యామల కూడా రూటు మార్చినట్టు అనిపిస్తుంది. ఆమె కూడా చిన్నగా గ్లామర్ డోస్ పెంచుతున్నారు. తాజా ఫోటో షూట్ లో ఆమె యద అందాలు చూపిస్తూ టెంపరేచర్ పెంచేశారు. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో గ్లామర్ షో చేశారు. శ్యామల ఫోటోలు చూసిన నెటిజెన్స్ మెచ్చుకోకుండా ఉండలేకున్నారు. శ్యామల లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక యాంకర్ గా, నటిగా శ్యామల బాగానే సంపాదించినట్లున్నారు. ఆల్రెడీ ఒక ఇంటిని నిర్మించుకున్న శ్యామల, ఇటీవల మరో ఇంటికి భూమి పూజ చేశారు. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టారు. దీంతో శ్యామల ఘనంగా సంపాదిస్తుంది. ఆమె వద్ద భారీగా డబ్బులు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.