Anchor Manjusha: హోమ్లీ యాంకర్ మంజూషలో ఇంత హాట్నెస్ ఉందా? ఆ నాభి చూస్తే టెంప్ట్ కావాల్సిందే!
అయితే నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పాప్యులర్ అయితే కాలేదు. దాంతో యాంకరింగ్ వైవు అడుగులు వేసింది. యాంకర్ గా మంజూష సక్సెస్ అయ్యారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి రాకముందు మంజూష టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ తోడయ్యాక సమీకరణాలు మారిపోయాయి.

Anchor Manjusha: తెలుగు పాప్యులర్ యాంకర్స్ లో మంజూష ఒకరు. మంజూష పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. 1990లో నరసాపురంలో పుట్టిన మంజూష నటిగా కెరీర్ మొదలుపెట్టారు. ఈమెకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ రాఖీ మూవీలో కీలక రోల్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన రాఖీలో మంజూష చెల్లి పాత్ర చేసింది. ఇది సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం. ఈ క్రమంలో మంజూష పాత్రకు మంచి వెయిట్ ఉంటుంది. రాఖీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే నటిగా ఆమెకు బ్రేక్ రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పాప్యులర్ అయితే కాలేదు. దాంతో యాంకరింగ్ వైవు అడుగులు వేసింది. యాంకర్ గా మంజూష సక్సెస్ అయ్యారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి రాకముందు మంజూష టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ తోడయ్యాక సమీకరణాలు మారిపోయాయి.
మంజూష, ఝాన్సీ వంటి హోమ్లీ యాంకర్స్ కి ఆఫర్స్ తగ్గిపోయాయి. అనసూయ, రష్మీ, శ్రీముఖితో పోల్చుకుంటే ఫేమ్, సంపాదన పరంగా మంజూష ఎక్కడో ఉంది. అడపాదడపా సినిమాలు చేస్తూ మంజూష యాంకర్ గా కొనసాగుతున్నారు. స్టార్స్ ఇంటర్వ్యూలకు మంజూష ఫేమస్. టాలీవుడ్ ప్రముఖులతో రెండు వేలకు పైగా ఇంటర్వ్యూలు ఆమె చేశారు. ఆ విధంగా మంజూషకు సపరేట్ బ్రాండ్ ఇమేజ్ ఉంది.
గ్లామరస్ యాంకర్స్ రాణిస్తున్న తరుణంలో మంజూష కూడా పంథా మార్చారు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. మంజూష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. పలుచని చీరలో నాభి సొగసులు చూపిస్తూ మంజూష గుండెల్లో గుబులు రేపారు. మంజూష గ్లామర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పద్దతిగా కనిపించేలా మంజూషలోని గ్లామర్ యాంగిల్ షాక్ ఇస్తుంది. ఈమెలో ఇంత హాట్నెస్ దాగుందా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.