తల్లా పెళ్ళామా..? అనసూయ గేమ్ షో
హాట్ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ టీవి షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షోతో సంపాదించిన క్రేజ్ తో లోకల్ గ్యాంగ్, ప్రతి రోజు పండగే అనే టీవీ షోలలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ‘తల్లా పెళ్ళామా’ అనే మరో గేమ్ షోలో కూడా యాంకరింగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబందించిన ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ […]

హాట్ యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ టీవి షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ షోతో సంపాదించిన క్రేజ్ తో లోకల్ గ్యాంగ్, ప్రతి రోజు పండగే అనే టీవీ షోలలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ‘తల్లా పెళ్ళామా’ అనే మరో గేమ్ షోలో కూడా యాంకరింగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబందించిన ఒక వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ సరికొత్త షో ఎలా ఉండబోతుంది.. ఎంత వరకు సక్సెస్ అవుతుంది..? అన్నది వేచి చూడాలి.