Anasuya Bharadwaj: ఆయన ఊరిలో లేరు… రాత్రి ఒంటరిగా బెడ్ పై పిచ్చెక్కుతుందన్న అనసూయ!

Anasuya Bharadwaj: అనసూయకు రాత్రి పిచ్చెక్కుతుందట. వాళ్ళ ఆయన భరద్వాజ్ ఊరిలో లేకపోవడనే దీనికి కారణం. ఆయన అవుట్ ఆఫ్ టౌన్ వెళ్లిన ప్రతిసారి ఇదే నరకం అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అనసూయకు భరద్వాజ్ అంటే పిచ్చ ప్రేమ. ప్రతి భార్యకు భర్త అంటే ప్రేమ ఉంటుంది. అయితే అనసూయకు కొంచెం ఎక్కువ ఉంది. ఆయనంటే అంత ఇష్టం కాబట్టే అయిన వాళ్ళను, తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇంటర్లోనే భరద్వాజ్ తో అనసూయకు […]

  • Written By: Naresh
  • Published On:
Anasuya Bharadwaj: ఆయన ఊరిలో లేరు… రాత్రి ఒంటరిగా బెడ్ పై పిచ్చెక్కుతుందన్న అనసూయ!
Anasuya Bharadwaj: అనసూయకు రాత్రి పిచ్చెక్కుతుందట. వాళ్ళ ఆయన భరద్వాజ్ ఊరిలో లేకపోవడనే దీనికి కారణం. ఆయన అవుట్ ఆఫ్ టౌన్ వెళ్లిన ప్రతిసారి ఇదే నరకం అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అనసూయకు భరద్వాజ్ అంటే పిచ్చ ప్రేమ. ప్రతి భార్యకు భర్త అంటే ప్రేమ ఉంటుంది. అయితే అనసూయకు కొంచెం ఎక్కువ ఉంది. ఆయనంటే అంత ఇష్టం కాబట్టే అయిన వాళ్ళను, తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇంటర్లోనే భరద్వాజ్ తో అనసూయకు బంధం కుదిరింది. పెద్దయ్యేకొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది.

ఫస్ట్ టైం ఒక ఎన్ సీ సీ క్యాంపులో భరద్వాజ్ పరిచయమయ్యాడట. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భరద్వాజ్ తో పెళ్లి అనగానే పేరెంట్స్ ససేమిరా అన్నారు. దాంతో ఇల్లు వదిలేసి బయటికొచ్చింది. హాస్టల్ లో ఉంటూ ఒకరిపై ఆధారపడకుండా బ్రతకడం నేర్చుకుంది. కోరుకుంటే పెళ్లి చేసుకునే స్వేచ్ఛ దొరికినా 5 ఏళ్ళు పేరెంట్స్ అనుమతి కోసం ఎదురుచూసింది. తల్లిదండ్రులు ఒప్పుకున్నాక భరద్వాజ్ ని వివాహం చేసుకుంది. సినిమాకు మించిన డ్రామా అనసూయ లవ్ స్టోరీలో ఉంది.

ఇక కెరీర్ లో ఎంత ఎదిగినా ఫ్యామిలీకి అనసూయ సమయం కేటాయిస్తుంది. షూటింగ్స్ లేనప్పుడు, వీకెండ్స్ లో భర్త, పిల్లలతో విహారాలకు వెళతారు. మరి అంత ప్రేమించే భర్త పక్కన లేకపోతే కష్టంగానే ఉంటుంది. ఈ పర్సనల్ విషయాన్ని పబ్లిక్ గానే చెప్పేసింది అనసూయ. ఆయన టౌన్ లో లేకపోతే ఒంటరిగా పడుకోవాలని. అది చాలా ఇబ్బంది కలిగించే విషయం అని అర్థం వచ్చేలా ఓ వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియో భరద్వాజ్ పక్కన లేడన్న అనసూయ అసహనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక అనసూయ ఇబ్బందిని గమనించిన నెటిజెన్స్ అంత ఇబ్బందిగా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జబర్దస్త్ వదిలేసిన అనసూయ ఇతర ఛానల్స్ లో ఒకటి రెండు షోస్ చేస్తున్నారు. ఆమె ఎక్కువగా నటనపై దృష్టి పెడుతున్నారు. వెండితెర అవకాశాలు వస్తున్న క్రమంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని చిత్రాలు,సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా అనసూయ అనవసరమైన వివాదాల్లో తలదూర్చి కెరీర్ నాశనం చేసుకుంటారన్న వాదన ఉంది. లైగర్ మూవీపై ఇండైరెక్ట్ ట్వీట్ వేసి అనసూయ ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

సంబంధిత వార్తలు