Anasuya Bharadwaj : బికినీలో అనసూయ అందాలు.. ఈరోజు నిద్ర కరువే
తాజాగా తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని థాయ్ లాండ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిన్న భర్తకు ముద్దులు హగ్గులు ఇచ్చేసి రెచ్చిపోయిన అనసూయ ఇప్పుడు ఏకంగా బికినీలో హాట్ షో చేసింది.

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. జబర్ధస్త్ లో ఉన్నప్పుడు కాస్త గ్లామర్ షో చేస్తేనే బయట పెద్ద లొల్లి జరిగేది. ఇద్దరు పిల్లల తల్లి అలా చూపించడం ఏంటంటూ నెత్తినోరు బాదుకునేవారు. కానీ జబర్ధస్త్ మానేశాక అనసూయ మరింతగా రెచ్చిపోతోంది. పుష్ప సినిమాతో బ్రేక్ తెచ్చుకున్న ఈ అనసూయ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా మారింది. ఇక బుల్లితెరవైపు చూడకుండా వెండితెరపైనే సందడి చేస్తోంది.
ప్రస్తుతం పుష్ప2 సహా వరుస సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే ఓ ఫారెస్ట్ కు వెకేషన్ కు వెళ్లి కుమారుడి బర్త్ డేను ఘనంగా నిర్వహించింది.
ఇప్పుడు తాజాగా తన 13వ వివాహ వార్షికోత్సవాన్ని థాయ్ లాండ్ లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిన్న భర్తకు ముద్దులు హగ్గులు ఇచ్చేసి రెచ్చిపోయిన అనసూయ ఇప్పుడు ఏకంగా బికినీలో హాట్ షో చేసింది. దాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే అయినా ఆ హీట్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా మంది ఇది పద్ధతి కాదంటూ తిట్టిపోస్తుండగా.. అనసూయ అందాలకు కొందరు తమకు నిద్ర కరువు అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి అయ్యి పిల్లలు ఉండి కూడా సమంత ఇలా డేరింగ్ డ్యాషింగ్ గా బికినీలో అందాలు ఆరబోస్తున్న వైనం మాత్రం నెటిజన్లకు పండుగలా ఉంది.
