Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ విశాఖ వారాహి యాత్రకి అనూహ్య స్పందన
వైసీపీ చేసిన దారుణాలను కళ్లకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పులు చేతిలో పట్టుకొని మరీ చూపించారు. విశాఖ రాజకీయాలను పవన్ కళ్యాణ్ షేక్ చేశాడు.
Pawan Kalyan Varahi Yatra : పవన్ కళ్యాణ్ విశాఖ వారాహి యాత్రకి అనూహ్య స్పందన వచ్చింది. ఈ యాత్ర విజయవంతమైంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో పవన్ లోతైన విషయాలను సరళంగా, గంభీరంగా చెప్పగలిగాడు. యాత్రకు వచ్చినటువంటి స్పందన అమోఘం. ఉభయ గోదావరి జిల్లాల కంటే మెరుగైన స్పందన వచ్చింది. 10-18 వ తేదీల మధ్యన జరిగిన యాత్రలో ప్రజలకు చేరువయ్యారు పవన్.
ఈ యాత్రలో వైసీపీ భూదందాలు, అక్రమ మైనింగ్ సహా ప్రకృతిని ఏవిధంగా ధ్వంసం చేస్తున్నారనే దానిపై ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారు పవన్.
వైసీపీ చేసిన దారుణాలను కళ్లకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పులు చేతిలో పట్టుకొని మరీ చూపించారు. విశాఖ రాజకీయాలను పవన్ కళ్యాణ్ షేక్ చేశాడు.
పవన్ కళ్యాణ్ విశాఖ వారాహి యాత్రకి స్పందనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.