Annamalai : అన్నామలై అప్రతిహత పురోగతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకలో డీఎంకే

అన్నామలై అప్రతిహత పురోగతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకలో డీఎంకే పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

  • Written By: NARESH
  • Published On:

Annamalai : అన్నామలై మూడో విడత పాదయాత్ర మొదలైంది. మధ్యలో కొంచెం విరామం వచ్చి మళ్లీ మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా కొంగునాడును ఊపేస్తోంది. అన్నాడీఎంకే కంచుకోటలు అయినటువంటి కొంగునాడు బద్దలైపోయింది. జనమే జనం.. జన ప్రవాహం వస్తోంది. అటు డీఎంకేకు, ఇటు అన్నాడీఎంకేకు మింగుడపడడం లేదు. డీఎంకే అందుకే తెల్లవారుజామున 3 గంటలకు అన్నామలై ఇంటి ముందర జెండాను పీకే పారేసింది.

అన్నామలైను ఎలా ఎదుర్కోవాలో తెలియక అన్నామలై ఇలాంటి కార్యక్రమాలు సాగుతున్నాయి. దీంతో ఈరోజు నుంచి తమిళనాడులో జెండా ఆవిష్కరణలు చేపడుతున్నారు. డీఎంకే పార్టీలో అరెస్ట్ లు మొదలయ్యాయి. ఈడీ వరుసగా డీఎంకే మంత్రుల అవినీతిని బయటకు తీసి అరెస్ట్ లు చేస్తోంది. ఈడీ ఈ మంత్రుల అవినీతిని బయటకు తీసేందుకు ఇస్రోను, ఐఐటీ కాన్పూర్ ను ఆశ్రయించింది.

అన్నామలై అప్రతిహత పురోగతిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకలో డీఎంకే పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు