Ala Vaikunthapurramuloo House: 2020 వ సంవత్సరం లో సంక్రాంతికి కానుకగా విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురం లో’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మా అందరికి తెలిసిందే..అప్పట్లో ఈ సినిమా 170 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టింది..ఇప్పటికి ఈ సినిమానే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతుంది..ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చినప్పటికీ కూడా దీని రికార్డ్స్ ని అందుకోవడం లో విఫలం అయ్యాయి..అల్లు అర్జున్ అద్భుతమైన నటన..త్రివిక్రమ్ శ్రీనివాస్ టేకింగ్ తో థమన్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాని ఈ రేంజ్ లో నిలబెట్టాయి అని చెప్పొచ్చు..ముఖ్యంగా ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ’ సాంగ్ అయితే అంతర్జాతీయ స్థాయిలో దుమ్ము దులిపేసింది..ఇక TRP రేటింగ్స్ విషయం లోను ఈ సినిమానే టాప్ స్థానం లో కొనసాగుతుంది..జెమినీ టీవీ లో ప్రసారమైన ఈ సినిమాకి దాదాపుగా 28 TRPS వచ్చాయి..ఇటీవల కాలం లో ఇదొక్క ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు.

Ala Vaikunthapurramuloo House
Also Read: Actor Poo Ramu Passes Away: విషాదం : లెజెండరీ నటుడు మృతి.. సూర్య కంట కన్నీళ్లు
ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో ఉండే ఇల్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది..ఈ ఇంటిపేరు ‘వైకుంఠపురం’..ఇంద్రభవనం లాగానే కనిపించే ఈ ఇల్లు ఎవరిదో తెలుసా..? NTV ఛానల్ అధినేత నరేంద్ర చౌదరి గారి కూతురు రచన చౌదరి గారి భర్త ఇల్లు అట..హైదరాబాద్ మహా నగరం లో ఉంటె అత్యంత ఖరీదైన భవనాలలో ఇది కూడా ఒక్కటి అని చెప్పొచ్చు..దీని ఖరీదు ఎంత ఉంటుందో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి..అత్యదిక టెక్నాలజీ తో నీరిమించిన ఈ ఇంటి ఖరీదు సుమారు 400 కోట్ల రూపాయిలు ఉంటుందట..అలా వైకుంఠపురం లో సినిమాకి అద్భుతమైన ఎతైన భవనం కచ్చితంగా అవసరం ఉన్న సమయం లో త్రివిక్రమ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఖర్చు తో ఒక్క సెట్ వేద్దాం అనుకుంటే ..అల్లు అర్జున్ ‘సెట్ ఎందుకు అనవసరమైన ఖర్చు..NTV నరేంద్ర చౌదరి గారి కూతురు ఇల్లు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది..ఆయన అనుమతిని తీసుకొని మనం కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుందాం’ అని చెప్పడం తో అలా వైకుంఠపురం లో షూటింగ్ అక్కడ జరిగింది..ఈ ఇల్లు చూసే ప్రేక్షకులను ఎలా మంత్రం ముగ్దులను చేసిందో మన అందరికి తెలిసిందే.

NTV Chairman Narendra Chowdary
Also Read: Mohan Babu: పవన్ కళ్యాణ్ దారిలోనే మోహన్ బాబు.. ఇది జగన్ షాకే