తమిళనాడులోని మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో జరిగింది.
Photo: X
దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Photo: X
మురుగన్ భక్తుడిగా పవన్ కళ్యాణ్ తీరు అక్కడి వారిని కట్టిపడేసింది.
Photo: X
దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం వస్త్రధారణ మరింత ఆకర్షణీయం అంటున్నారు ఫ్యాన్స్.
Photo: X
వేదిక మీదకు వచ్చిన పవన్ కళ్యాణ్ మరింత మందిని ఆకట్టుకున్నాడు.
Photo: X
స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే అక్కడ ఉన్న భక్తులకు, స్వామీజీలకు పాదాభివందనం చేశారు.
Photo: X
దీంతో ఆయన నడవడికకు మరింత ఫ్యాన్స్ పెరిగిపోయారు.
Photo: X
తమిళనాడులోని చాలా మంది పవన్ అభిమానులు ఈ సభకు హాజరు అయ్యారు.
Photo: X
FIND OUT MORE