భారత్, ఇంగ్లాండ్ మధ్య జూన్ 20వ తేదీన ఐదు టెస్ట్ సిరీస్‌ల మ్యాచ్ ప్రారంభం కానుంది.
Photo: Google
శుభమన్ గిల్ నేతృత్వంలో ఈసారి టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
Photo: Google
ఇంతకు ముందు ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ పేసర్లు కొందరు ఉన్నారు.
Photo: Google
భారత టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘ కాలం సేవలందించిన ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలిచాడు.
Photo: Google
15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 33 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు.
Photo: Google
భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
Photo: Google
అతను ఇంగ్లాండ్‌పై 13 టెస్ట్ మ్యాచ్‌లలో 39 సగటుతో 43 వికెట్లు తీశాడు.
Photo: Google
భారత ప్రస్తుత పేసర్ మహమ్మద్ షమీ, ఇంగ్లాండ్‌పై 14 టెస్ట్ మ్యాచ్‌లో 40 సగటుతో 42 వికెట్లు సాధించాడు.
Photo: Google
ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా, తక్కువ టెస్ట్ మ్యాచ్‌ల్లోనే ఇంగ్లాండ్‌పై 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 26.27 సగటుతో 37 వికెట్లు తీశాడు.
Photo: Google
భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జహీర్ ఖాన్ తన అద్భుతమైన స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లాండ్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు.
Photo: Google
ఇంగ్లాండ్‌పై 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 27.96 సగటుతో 31 వికెట్లు తీశాడు.