భారత్, ఇంగ్లాండ్ మధ్య జూన్ 20వ తేదీన ఐదు టెస్ట్ సిరీస్‌ల మ్యాచ్ ప్రారంభం కానుంది.

Photo: Google

భారత్ తన తొలి మ్యాచ్‌ను హెడింగ్లీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

Photo: Google

ఈ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఉన్నారు.

Photo: Google

ఇంగ్లాండ్ ఆఫ్-స్పిన్నర్ జాక్ లీచ్ హెడింగ్లీలో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

Photo: Google

ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు.

Photo: Google

ఇంగ్లాండ్‌కు చెందిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ హెడింగ్లీలో రెండు టెస్ట్ మ్యాచ్‌‌లు ఆడి 8 వికెట్లు తీశాడు.

Photo: Google

ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ పేసర్ పాట్ కమిన్స్ 2023 యాషెస్ సిరీస్‌లో భాగంగా హెడింగ్లీలో కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి 7 వికెట్లు పడగొట్టాడు.

Photo: Google

ఇంగ్లాండ్ సీమర్ ఒల్లీ రాబిన్సన్ 2021 నుంచి 2023 మధ్య కాలంలో హెడింగ్లీలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు సాధించాడు.

Photo: Google

బ్రాడ్‌కు ఒక వికెట్ తక్కువగా తీసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 

Photo: Google