Images source : google
ఎంఎస్ ధోనీ 2011లో ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ కప్ సాధించాడు.
Images source : google
హర్భజన్ సింగ్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2013, 2015,2017(ముంబై), 2018లో సీఎస్కే తరఫు గెలిచాడు.
Images source : google
డేవిడ్ వార్నర్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2023లో టీ20, 2016లో ఐపీఎల్ గెలిచాడు.
Images source : google
మిచెల్ స్టార్క్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2021లో టీ20 ప్రపంచ కప్, 2024లో ఐపీఎల్ గెలిచాడు.
Images source : google
పాట్ కమ్మిన్స్ 2015, 2023లో వన్డే ప్రపంచ కప్, 2021లో టీ20 ప్రపంచ కప్, 2014లో ఐపీఎల్ గెలిచాడు.
Images source : google
యువరాజ్ సింగ్ 2011లో వన్డే ప్రపంచ కప్, 2007లో టీ20 ప్రపంచ కప్, 2016లో ఐపీఎల్ గెలిచాడు.
Images source : google
జోస్ బట్లర్ 2019లో వన్డే ప్రపంచ కప్, 2022లో టీ20 ప్రపంచ కప్, 2017లో ఐపీఎల్ గెలిచాడు.
Images source : google